Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vijay Deverakonda, Harish Shankar: హరీష్ శంకర్ తో యంగ్ హీరో!

Vijay Deverakonda, Harish Shankar: హరీష్ శంకర్ తో యంగ్ హీరో!

  • July 3, 2021 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda, Harish Shankar: హరీష్ శంకర్ తో యంగ్ హీరో!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ ఏర్పడింది. వరుస ప్రాజెక్ట్ లను సెట్ చేసుకుంటూ బిజీ హీరోగా మారాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు.

ఇప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అలా చూసుకుంటే సుకుమార్ వచ్చే ఏడాది వరకు బిజీగానే ఉంటారు. అందుకే విజయ్ దేవరకొండ ఇప్పుడు వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలతో సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మించబోయే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.

హరీష్ కూడా విజయ్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడట. కానీ ముందుగా ఆయన పవన్ కళ్యాణ్ సినిమాను పూర్తి చేయాలి. ఆ తరువాతే విజయ్ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Directot Harish Shankar t
  • #harish shankar
  • #Hero Vijay Deverakonda
  • #Vijay Deverakonda

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 mins ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 mins ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

18 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

30 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

29 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

57 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version