Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  • February 23, 2026 / 03:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ- రష్మిక మందన..ల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో జరగబోతున్న సంగతి తెలిసిందే. తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఇక వీరి వీరి వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో వీళ్ళ ఆస్తుల గురించి కూడా కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు.

Vijay Devarakonda

అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక..ల  నికర ఆస్తి విలువ రూ. 136 కోట్లు అని అంచనా. ఇందులో విజయ్ దేవరకొండ ఆస్తి విలువ దాదాపు రూ. 70 కోట్లు అని అంటున్నారు. సినిమాలకి వచ్చే పారితోషికంతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు (రౌడీ వేర్ వంటివి) అలాగే ఇంకా పలు యాడ్స్ రూపంలో వచ్చిన సంపాదన అంత మొత్తం ఉంటుంది అని తెలుస్తోంది.

హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌ పరిసరాల్లో విజయ్ దేవరకొండకి ఒక ఖరీదైన బంగ్లా ఉంది.దాని విలువ దాదాపు రూ. 15 కోట్లు అంటున్నారు.ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక్క ‘కింగ్డమ్’ కోసమే విజయ్ రూ.27 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. దానికి ముందు వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ కి రూ.20 కోట్లు అందుకున్నాడు. ‘ఖుషి’ కి కూడా రూ.15 కోట్లు అందుకున్నట్టు టాక్ ఉంది.

అలాగే ‘లైగర్’ కి రూ.8 కోట్లు(రూ.12 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది) అని తెలుస్తుంది. సో విజయ్ ఆస్తులు రూ.70 కోట్ల నుండి రూ.80 కోట్ల వరకు ఈజీగా ఉండొచ్చు.మరోవైపు రష్మిక ఆస్తుల విలువ కూడా రూ.66 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. అలాగే కర్ణాటకలోని విరాజ్‌పేటలో రష్మిక ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసింది. దాని విలువ సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని టాక్.

ఇది కేవలం రష్మిక సొంతంగా సినిమాలు, యాడ్స్ రూపంలో సంపాదించిన మొత్తం. ఆమె తండ్రి కూడా పెద్ద బిజినెస్మెన్ అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Tollywood
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

49 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version