Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అప్పుడే పెళ్లా..నేను ఇంకా చిన్న పిల్లాడినే..!

అప్పుడే పెళ్లా..నేను ఇంకా చిన్న పిల్లాడినే..!

  • May 4, 2020 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే పెళ్లా..నేను ఇంకా చిన్న పిల్లాడినే..!

టాలీవుడ్ లో తక్కువ సమయంలో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ గీత గోవిందం హిట్ తరువాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ హీరోకి లేడీ ఫాలోయింగ్ కూడా తక్కువేమీ కాదు. మరి ఈ రొమాంటిక్ యంగ్ హీరో పెళ్లి మాట ఎత్తితే నాకా పెళ్లా ..?అంటున్నాడు. తాజా ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగగా ”ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు.

ఐతే నా దృష్టిలో నేను ఇంకా చిన్న పిల్లాడినే. పెళ్లి బంధాలు హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీ నాకు లేదని నా నమ్మకం. నాకు కుటుంబ అనుబంధాలు ఇష్టమే కానీ పెళ్ళికి ఇది సరైన సమయం కాదని అనుకుంటున్నాను. పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది” అని చెప్పేశాడు. గతంలో విజయ్ దేవరకొండ గురించి కొన్ని అఫైర్స్ కూడా బయటికి వచ్చాయి. హీరోయిన్ రష్మిక మందానకు విజయ్ దేవరకొండకు మధ్య ఎదో నడుస్తుందని వార్తలు వచ్చాయి.

Vijay Deverakonda opens up about his marriage1

అలాగే ఓ విదేశీ వనితతో ఈయన కొన్నాళ్ళు డేటింగ్ చేశాడని కూడా తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ లా కనిపించనున్నాడు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల కానుంది. విజయ్ గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయం చవిచూసింది. దీనితో విజయ్ ఆశలన్నీ పూరి సినిమాపై పెట్టుకున్నాడు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fighter
  • #Vijay
  • #Vijay Devarakonda
  • #Vijay Deverakonda

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

7 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

10 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

5 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

6 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

8 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

9 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version