Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-ఇంద్రగంటి సినిమా సెట్ అవుతుందా..?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-ఇంద్రగంటి సినిమా సెట్ అవుతుందా..?

  • September 16, 2022 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-ఇంద్రగంటి సినిమా సెట్ అవుతుందా..?

ఈ శుక్రవారం నాడు మొత్తం కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో సుధీర్ బాబు నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందా..? అని రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఎందుకంటే.. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు.

విజయ్ కి కథ సెట్ చేయడం కోసం దిల్ రాజు చాలా మంది దర్శకులను సంప్రదిస్తున్నారు. వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఉన్నారు. ఇంద్రగంటితో సినిమా అంటే నిర్మాతలకు కొన్ని లాభాలు ఉంటాయి. ఆయన అనుకున్న బడ్జెట్ లో త్వరగా సినిమాను తీయగలరు. పైగా ఆయన సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్లు. అలానే రిఫ్రెషింగ్ కథలతో సినిమాలు తీస్తారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఉన్న సిట్యుయేషన్ లో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాలి.

అందుకే ఇంద్రగంటితో సినిమా చేయడానికి విజయ్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకరికి ఛాన్స్ రావాలంటే హిట్టు, ప్లాప్ రికార్డ్స్ తప్పకుండా చూస్తారు. ఇప్పుడు ఇంద్రగంటి రూపొందించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా హిట్ అయితేనే విజయ్ దేవరకొండ సినిమా ఉంటుంది. ఫలితం తేడా కొడితే మాత్రం విజయ్ రిస్క్ చేసే పరిస్థితి లేదు.

ఇప్పటికే ఆయన కెరీర్ లో చాలా ప్లాప్స్ పడ్డాయి. ‘లైగర్’ సినిమా విజయ్ ని ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో తెలిసిందే. ఇలాంటి సమయంలో విజయ్ రిస్క్ చేయరు. మరి విజయ్-ఇంద్రగంటి కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director indraganti Mohan Krishna
  • #Hero Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

9 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

8 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

9 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

10 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version