Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay,Nelson : నెల్సన్‌ ఇంకా వర్క్‌ చేయాల్సింది: విజయ్‌ తండ్రి

Vijay,Nelson : నెల్సన్‌ ఇంకా వర్క్‌ చేయాల్సింది: విజయ్‌ తండ్రి

  • April 21, 2022 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Nelson : నెల్సన్‌ ఇంకా వర్క్‌ చేయాల్సింది: విజయ్‌ తండ్రి

సినిమా విజయం సాధిస్తే హీరో విజయం, సినిమా పరాజయం పాలైతే అది దర్శకుడి తప్పు అనుకునేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దురదృష్టం ఏంటంటే… అలాంటి వారిలో సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగినవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి వ్యక్తి ఒకరు బయటికొచ్చారు. ఆయనే విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌. ఆయన ఓ దర్శకుడు అనే విషయం కూడా తెలిసిందే. ‘బీస్ట్‌’ సినిమా ఫలితంపై ఆయన ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలో ఆ సినిమా దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Click Here To Watch NOW

విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడిగా ఈ సినిమా రూపొందింది. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథాంశంతో పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ… విజయ్‌ రేంజి విజయం అయితే కాదు అని అంటున్నారు ఫ్యాన్స్‌, పరిశీలకులు. సినిమాకు మిశ్రమ స్పందనలు రావడం కూడా తెలిసిందే. ఫైట్స్‌, సాంగ్స్‌, హీరోయిజం… ఇలా అన్నీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో నెల్సన్‌ ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది అని విమర్శకులు అంటున్నారు.

‘‘ఇటీవల నేను ‘బీస్ట్‌’ చూశాను. ‘అరబిక్‌ కుత్తు…’ పాటను డైహార్డ్‌ ఫ్యాన్‌లా నేనూ ఎంజాయ్‌ చేశా. విజయ్‌ స్టార్‌ డమ్‌ కారణంగానే ‘బీస్ట్‌’ ఇంకా నడుస్తోంది. అంతేకానీ వేరే కారణాల వల్ల సినిమాకు ఈ విజయం దక్కలేదు’’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా దర్శకుడి పనితనాన్ని విమర్శించారు చంద్రశేఖర్‌. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్స్‌ లాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేతో మేజిక్‌ క్రియేట్‌ చేయొచ్చు. ‘బీస్ట్‌’లో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది అని చెప్పొచ్చు.

మిలటరీ వ్యవస్థ, ‘రా’ ఏజెంట్‌లు ఎలా వ్యవహరిస్తారు లాంటి వాటిపై నెల్సన్‌ ఇంకా బాగా వర్క్‌ చేయాల్సింది అని నెల్సన్‌ పనితనం గురించి మాట్లాడారు చంద్రశేఖర్‌. అయితే ‘బీస్ట్‌’ హిట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని కూడా చెప్పారాయన. సంగీత దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌, ఎడిటర్‌, హీరో.. వీళ్ల కారణంగానే ‘బీస్ట్‌’ విజయం సాధించింది అంటూ మిగిలిన వారిని విమర్శించారు చంద్రశేఖర్‌. ‘బీస్ట్‌’ విజయంలో అందరి పాత్ర ఉందని తెలిపిన చంద్రశేఖర్‌.. నెల్సన్‌ పేరుని సినిమా విజయంలో భాగం చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Chandra Sekhar
  • #Nelson Deelip kumar
  • #Vijay

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

4 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

5 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

7 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

11 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

6 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version