Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jana Nayagan: డైరెక్టర్ ఎవరో చూడట్లేదు.. విజయ్ తోనే 400 కోట్లు?

Jana Nayagan: డైరెక్టర్ ఎవరో చూడట్లేదు.. విజయ్ తోనే 400 కోట్లు?

  • November 10, 2025 / 06:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: డైరెక్టర్ ఎవరో చూడట్లేదు.. విజయ్ తోనే 400 కోట్లు?

దళపతి విజయ్ బాక్సాఫీస్ స్టామినాకు డైరెక్టర్‌తో సంబంధం లేదని మరోసారి ప్రూవ్ అవుతోంది. ‘GOAT’ సినిమాతో ఆశించిన విజయం రాకపోయినా, ఆయన మార్కెట్ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో వస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు జరుగుతున్న ప్రీ-రిలీజ్ బిజినెస్ చూసి ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు.

Jana Nayagan

లోకేష్ కనగరాజ్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లు లేకుండానే, కేవలం విజయ్ పేరు మీదే దాదాపు 400 కోట్ల వ్యాపారం జరగడం సంచలనంగా మారింది. పొంగల్ 2026 (జనవరి 9) టార్గెట్‌గా వస్తున్న ఈ సినిమా బిజినెస్ లెక్కలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

సినిమా థియేటర్లలోకి రాకముందే, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం, ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 110 కోట్లు చెల్లించిందట. ఇక ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలింస్ 75 కోట్లకు దక్కించుకుందని టాక్. ఈ రెండు డీల్స్‌తోనే బడ్జెట్‌లో చాలా పెద్ద మొత్తం రికవర్ అయిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉంది. సొంత రాష్ట్రం తమిళనాడు హక్కులను రోమియో పిక్చర్స్ 100 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేరళ హక్కులను కూడా వారే 15 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్‌తో కలుపుకుంటే, సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇది విజయ్ కెరీర్‌లోనే ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి.

డైరెక్టర్ హెచ్. వినోత్ (‘వలిమై’, ‘తునివు’ ఫేమ్) మంచి దర్శకుడే అయినా, ‘స్టార్ డైరెక్టర్’ బ్రాండ్ ఉన్నవారు కాదు. అయినా ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే, ఇది 100% విజయ్ స్టార్‌డమ్ వల్లే. ‘GOAT’ ఫ్లాప్ అయినా, విజయ్ రాజకీయ ప్రవేశం (తమిళగ వెట్రి కళగం) ప్రకటన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ‘జన నాయగన్’ టైటిల్‌కు హైప్ వచ్చింది. సినిమా టైటిల్ కూడా పొలిటికల్‌గా ఉండటం ఈ బిజినెస్‌కు భారీగా హెల్ప్ అయింది.

ప్రస్తుతం ఈ 300 కోట్ల బిజినెస్‌కు ఇంకా కర్ణాటక, నార్త్ ఇండియా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కలపాల్సి ఉంది. శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే, ‘జన నాయగన్’ మొత్తం ఓవరాల్ బిజినెస్ సులభంగా 400 కోట్ల మార్కును దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan

Also Read

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

trending news

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

34 mins ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

2 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

5 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

7 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

7 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

40 seconds ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

4 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

7 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

7 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version