Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay: ఈ సెల్ఫీ మామూలుగా లేదు.. రెస్పాన్స్‌ కూడా.!

Vijay: ఈ సెల్ఫీ మామూలుగా లేదు.. రెస్పాన్స్‌ కూడా.!

  • February 5, 2022 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: ఈ సెల్ఫీ మామూలుగా లేదు.. రెస్పాన్స్‌ కూడా.!

కొన్ని ఫొటోలను వర్ణించడానికి మాటలు చాలవు. అలాగే కొన్ని ఫొటోలను మెచ్చుకోవడానికి ఎన్ని మెచ్చుకోలు అయినా చాలవు. అలాంటి ఫొటోనే షేర్‌ చేశాడు యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ముగ్గురు యువ దర్శకులు సెల్ఫీ తీసుకుంటున్న ఓ ఫ్రేమ్‌ అది. మామూలుగానే ఆ ముగ్గురూ ఫేమస్‌. అయితే ఆ ఫేమస్‌ 3ని ఒక ఫొటోలో బంధించింది అంతకంటే ఫేమస్‌. అందుకే ఆ ఫొటోకు ఇప్పుడు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఆ ఫొటోలో ఉన్నదెవరు? తీసిందెవరు? దాని కథేంటో చూద్దాం.

Click Here To Watch

విజయ్‌తో సినిమా తీసే దర్శకులు అతనికి బాగా సన్నిహితులు అయిపోతారు అంటుంటారు. గతంలో చాలా మంది ఇలా దర్శకులుగా వచ్చి స్నేహితులు అయిపోయనవాళ్లే. తాజాగా ఆ జాబితాలోకి చేరబోతున్నాడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. విజయ్‌ కొత్త సినిమా ‘బీస్ట్‌’కి ఆయనే దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఇక విజయ్‌ రీసెంట్‌ హిట్స్‌లో ఒకటి అయిన ‘బిగిల్‌’ దర్శకుడు అట్లీ. నిజానికి అట్లీ.. విజయ్‌ కాంబో అదిరిపోతుంది. ఈ ఇద్దరూ ఇప్పటికే హ్యాట్రిక్‌ హిట్లు కొట్టేశారు. ఇక ‘మాస్టర్‌’తో విజయ్‌ను మరింత స్టయిలిష్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశాడు లోకేశ్‌ కనగరాజ్‌.

ఈ ముగ్గురూ కలిస్తే ఎలా ఉంటుంద అదిరిపోతుంది కదూ. పైన మేం చెప్పిన ఫొటో, సెల్ఫీ కూడా అదే. అవును విజయ్‌ దర్శకులు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ కలసి ఓ సెల్ఫీ దిగారు. దానిని లోకేశ్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌లో చేశారు. అయిత ఆయన సెల్ఫీ పోస్ట్‌ చేయలేదు. వాళ్లు సెల్ఫీ తీసుకుంటుంటే ఆ ఫ్రేమ్‌ ఫొటోను పోస్ట్‌ చేశాడు. దానిని తీసింది థళపతి విజయ్‌ అని కూడా రాసుకొచ్చాడు లోకేశ్‌. దీంతో ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

విజయ్‌కు అదిరిపోయే హిట్ల ఇచ్చిన దర్శకులు ముగ్గురూ ఒక దగ్గర ఉండటం ఆ ఫొటో ప్రత్యేకత అయితే, దానిని విజయ్‌ క్లిక్‌ మనిపించడం మరో ప్రత్యేకత. దీంతో ఆ ట్వీట్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌. విజయ్‌ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఫొటో కూడా అదిరింది అనుకోండి. అయితే ఏ సందర్భంలో ఈ ఫొటో తీశారు అనేది తెలియాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #beast
  • #Lokesh Kangaraj
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

7 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

8 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

8 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version