Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్నేహితుడు మృతి… రూల్స్ బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి..!

స్నేహితుడు మృతి… రూల్స్ బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి..!

  • April 4, 2020 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్నేహితుడు మృతి… రూల్స్ బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి..!

విజయ్ సేతుపతి.. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..! రజినీ కాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో ఈయన నెగెటివ్ రోల్ లో కనిపించి అలరించాడు. ఇక మెగాస్టార్ ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో కూడా.. ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు

విజయ్ సేతుపతి. మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఇండియా వైడ్ లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఆ లాక్ డౌన్ ను బ్రేక్ చేసాడట. దానికి ప్రధాన కారణం అతని స్నేహితుడు అలాగే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన నెల్లాయ్ భారతి మరణించడం వల్లె అని తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారతి .. ఈ శుక్రవారం రాత్రి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడట.

Vijay Sethupathi breaks coronavirus lockdown rules1

అనంతరం ఆయన భౌతిక కాయాన్ని పోరూరులోని ఆయన సొంత ఇంటికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి లాక్ డౌన్ ఉన్నప్పటికీ … భారతి ఇంటికి చేరుకుని.. భారతి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. అంటే కాదు ఆ కార్యక్రమం ఖర్చులు అన్నీ తానే పెట్టుకుని.. ఆర్ధిక సాయం కూడా చేసాడు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా.. నేను అండగా ఉంటాను అని భరోసా కూడా ఇచ్చాడట విజయ్ సేతుపతి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Corona Virus
  • #Covid 19
  • #Lock Down
  • #Master

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

15 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version