Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆమిర్‌ ఆతిథ్యం అద్భుతం అన్న సేతుపతి

ఆమిర్‌ ఆతిథ్యం అద్భుతం అన్న సేతుపతి

  • February 17, 2021 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమిర్‌ ఆతిథ్యం అద్భుతం అన్న సేతుపతి

విజయ్‌ సేతుపతి ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఓకే చేసుకొని తర్వాత తప్పుకుంటున్నాడు. తెలుగులో ‘పుష్ప’ ఓకే చేశాడు అని అనుకుంటుండగా.. లేదు అని వార్తలొచ్చాయి. హిందీలో ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అందులోంచి కూడా తప్పుకుంటున్నట్లు ఇటీవల విజయ్‌ ప్రకటించాడు. అయితే సినిమా బృందం విజయ్‌ను తప్పించిందని వార్తలొచ్చాయి. దీంతో మక్కల్‌ సెల్వన్‌ అభిమానులు మనసు నొచ్చకుంది. దీనిపై విజయ్‌ సేతుపతి తాజాగా స్పందించారు. ‘లాల్ సింగ్ చద్ధా’ నుండి విజయ్ సేతుపతి అకస్మాతుగా తప్పుకోవడంతో చాలా ఊహాగానాలు వినిపించాయి.

బరువు పెరిగిపోయారనే కారణంతో ఈ చిత్ర దర్శకుడు, ఆమిర్​.. ఆయన్ను తొలగించారనే వార్త వైరల్​ అయ్యింది. ఈ విషయమై ఆమిర్​,సేతుపతికి మధ్య విబేధాలు వచ్చాయనేది ఆ పుకార్ల సారాంశం. దీంతో ఈ పుకార్లపై విజయ్‌ సేతుపతి స్పందించాడు. “నా శరీరం, మెదడు నా అధీనంలోనే ఉన్నాయి. నా శరీరాకృతి గురించి పట్టించుకోవద్దు. ఈ సినిమా కథ ఆమిర్​ అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను. అప్పుడే లాక్‌డౌన్ విధించారు. దాంతో నా డేట్స్ అంతా గందరగోళంగా మారిపోయాయి. తెలుగులో ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో ‘లాల్ సింగ్ చద్ధా’కు డేట్స్ కేటాయించలేకపోయాను. అందుకే సినిమా చేయలేకపోయాను” అని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.

సినిమా చర్చలు అయ్యి, ఓకే అన్నాక విజయ్‌ సేతుపతి రెండుసార్లు ముంబయికి వెళ్లారట. ఆ సమయంలో ఆమిర్ ఖాన్‌ స్వయంగా​ ఇంటికి ఆహ్వానించారట. అంతేకాదు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఆమిర్‌ చూపిన చొరవ, మర్యాదను ఎప్పటికీ మరిచిపోలేను అంటూ విజయ్‌ ఆనందంగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లో ఆమిర్‌తో నటించాలని ఉంది. అవకాశం వస్తే విడిచి పెట్టను అని విజయ్‌ సేతుపతి అంటున్నాడు. అన్నట్లు ఈ పాత్రకు నాగచైతన్యను తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై రెండు వర్గాల నుంచి క్లారిటీ లేదు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aameer Khan
  • #Ameer Khan
  • #Lal Singh Chanda
  • #Vijay Sethupathi

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

34 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

47 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

3 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version