Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Maharaja: బాహుబలిని కొట్టేసిన విజయ్ సేతుపతి.. రేర్ రికార్డ్!

Maharaja: బాహుబలిని కొట్టేసిన విజయ్ సేతుపతి.. రేర్ రికార్డ్!

  • December 17, 2024 / 09:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maharaja: బాహుబలిని కొట్టేసిన విజయ్ సేతుపతి.. రేర్ రికార్డ్!

సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో గొప్ప చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా తమదైన రికార్డులు సృష్టించాయి. టాలీవుడ్‌ నెంబర్ వన్ మూవీ బాహుబలి 2 (Baahubali 2) సినిమా కూడా అద్భుతమైన వసూళ్లను సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. అయితే చైనాలో మాత్రం ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు వసూళ్లను సాధించలేకపోయింది. కేవలం రూ.80 కోట్లతో ఆ మార్కెట్‌లో టాప్ 10లో ఒక స్థానం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అదే వసూళ్లను విజయ్ సేతుపతి  (Vijay Sethupathi) నటించిన మహారాజా సినిమా అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది.

Maharaja

మహారాజా (Maharaja) సినిమా చైనాలో మూడువారాల క్రితం విడుదలై మొదట స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మెల్లమెల్లగా మంచి వసూళ్లను అందుకుంటోంది. తండ్రి, కూతురు ఎమోషనల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా స్లో బర్నర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.82 కోట్లను వసూలు చేయగా, బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఓ చిన్న బడ్జెట్‌ చిత్రం కావడం, స్టార్ కాస్ట్ లేకపోయినా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషంగా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అతను నా కథని చూశాడు కానీ.. రూపాన్ని చూడలేదు!
  • 2 ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!
  • 3 మనోజ్ పొలిటికల్ ఎంట్రీ వార్తల్లో నిజమెంత?

ఈ చిత్రం విజయానికి కారణం సింపుల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ కనెక్షన్‌ను అందించడమే. క్లైమాక్స్‌లో అందరూ ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే చైనా ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. విజువల్ గ్రాండియర్ అవసరం లేకుండా కథా బలం ఉంటే చైనా మార్కెట్‌లో కూడా విజయవంతం కావచ్చని ఈ సినిమా నిరూపిస్తోంది.

తమిళనాట విజయ్ సేతుపతి 50వ చిత్రంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా (Maharaja), ఇతర దేశాల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. చైనాలో అయితే ఇది ఊహించని స్థాయిలో పరుగులు పెడుతోంది. అంచనాల ప్రకారం, వచ్చే వారం చివరి వరకు ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్‌ రన్‌ బలంగా కొనసాగితే, మహారాజా సినిమా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వసూళ్లను అందుకునే స్కోప్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharaja
  • #Nithilan Swaminathan
  • #Vijay Sethupathi

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

26 mins ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

3 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

21 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version