Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » 10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

  • June 6, 2026 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

బాలీవుడ్‌లో ఒకప్పుడు అక్షయ్‌ కుమార్‌ స్టైల్‌ కళ్లకు విందులా ఉండేది. మేం చెప్పేది సినిమాల్లో కనిపించే స్టైల్‌ కాదు. సినిమాలు ఓకే చేసి.. సెట్స్‌పైకి తీసుకొచ్చి.. రిలీజ్‌ చేసేసి.. మరో సినిమా స్టార్ట్‌ చేసేస్తూ ఉంటాడు. అందరు హీరోలు సినిమాకు సినిమాకు మధ్య నెలల గ్యాప్‌ ఇస్తే.. అక్షయ్‌ మాత్రం రోజుల గ్యాప్‌ ఇస్తాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. కానీ సౌత్‌లో ఇలాంటి ఫీట్‌ ఓ హీరో చేస్తున్నాడు. ఈ క్రమంలో మొత్తంగా 10 సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌ సెట్‌ చేసుకున్నాడు.

Vijay Sethupathi

ఆ హీరోనే విజయ్‌ సేతుపతి. మామూలుగానే విజయ్‌ సేతుపతి వరుస సినిమాలు చేస్తుంటాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తుంటాడు. అలా ఇప్పుడు 10 ప్రాజెక్ట్‌లను రెడీ చేశాడు. కొన్ని సెట్స్‌ మీద ఉండగా, ఇంకొన్ని ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. మరికొన్ని చర్చల తుది దశలో ఉన్నాయి. వీటిలో అన్నీ పట్టాలెక్కుతాయనే అంచనా వేసుకుంటే 10 మూవీస్‌ లిస్ట్ వచ్చింది. మిస్కిన్‌ దర్శకత్వంలో ‘ట్రైన్‌’ అనే సినిమా ఈ జాబితాలో ఫస్ట్‌ ఉంటుంది.

vijay sethupathi 2

పూరి జగన్నాథ్‌ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌ కోసం చేస్తన్న ‘స్లమ్‌ డాగ్‌’ రెండో సినిమా. ఆ తర్వాత రాబోయే చిత్రం బాలాజీ తరన్‌తీరన్‌ రూపొందిస్తున్న ‘పఠాన్‌’. ఆ వెంటనే ‘పాకెట్‌ నోవల్‌’ సినిమా రానుంది. దీనిని త్యాగరాజన్‌ కుమార రాజా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలు అయ్యాక రెండు స్పెషల్ కేమియోలు రానున్నాయి. ఒకటి రజనీకాంత్ ‘జైలర్‌ 2’ కాగా, మరొకటి ‘అరసన్‌’. వీటి తర్వాత ఇంకా సినిమాలు ప్రారంభం కాలేదు. ఆ మాటకొస్తే అనౌన్స్‌ కాలేదు.

అవే మణిరత్నం సినిమా. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌ అని టాక్‌. ఆ తర్వాత మగిల్‌ తిరుమేని సినిమా ఉండబోతోంది. ఆ సినిమా తర్వాత చాలా కాలంగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న పాండిరాజ్‌ కాంబో ఉండబోతోంది. ఆ సినిమాతోపాటే నితిలన్‌ సామినాథన్‌ సినిమా స్టార్ట్‌ చేస్తారట. అలా మొత్తంగా 10 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer 2
  • #rasan
  • #slamdog
  • #train
  • #Vijay Sethupathi

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

3 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

4 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

5 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version