Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Son Janson: తెర వెనుక ఉండి సినిమాని నడిపించబోతున్న విజయ్ వారసుడు.. సంతోషంలో అభిమానులు!

Vijay Son Janson: తెర వెనుక ఉండి సినిమాని నడిపించబోతున్న విజయ్ వారసుడు.. సంతోషంలో అభిమానులు!

  • January 10, 2023 / 12:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Son Janson: తెర వెనుక ఉండి సినిమాని నడిపించబోతున్న విజయ్ వారసుడు.. సంతోషంలో అభిమానులు!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఉండడం సర్వసాధారణం. ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక వారసుడు కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దళపతి వారసుడిగా తన కుమారుడు జాన్సన్ సంజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక సంజయ్ హీరోగా తెరపై కాకుండా దర్శకుడిగా తెర వెనక ఉండి సినిమాని నడిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే విజయ్ తండ్రి తన మనవడు సంజయ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం అందుకే సంజయ్ విదేశాలలో డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ చేస్తున్నారని ఇది పూర్తికాగానే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలిపారు. ఇక సంజయ్ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన తను మొదటి చిత్రాన్ని నటుడు విజయ్ సేతుపతితో చేయబోతున్నారని ఈ సినిమా

అనంతరం తన తండ్రి విజయ దళపతితో సినిమా చేయబోతున్నట్లు సంజయ్ తాత విజయ్ తండ్రి వెల్లడించారు. సాధారణంగా హీరోల కుమారులు హీరోగా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. అయితే సంజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారని చెప్పాలి. ఈయనకు దర్శకత్వంపై చాలా ఆసక్తి ఉండడంతో దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే తమ అభిమాన హీరో కుమారుడు దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో

Hero Vijay worries for safety of son stuck in canada1

విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక విజయ్ తాజా సినిమాల విషయానికొస్తే ఈయన వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా తమిళంలో వరిసు పేరుతో జనవరి 11వ తేదీ విడుదల కానుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janson sanjay
  • #Sanjay
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

3 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

14 mins ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

36 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version