Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Varma, Tamanna: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ వర్మ!

Vijay Varma, Tamanna: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ వర్మ!

  • September 2, 2023 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Varma, Tamanna: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ వర్మ!

తాజాగా కొన్ని వెబ్ సిరీస్ లలో తమన్నా ఎంతో బోల్డ్ గా బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది.అలాగే తెలుగులో రీసెంట్ గా చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా నటించింది. ఇదిలావుంటే ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తమన్నా బయటపెట్టింది .

ఈ జంట రీసెంట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లారు. తమన్నా మాల్దీవుల నుంచి షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి.. అంతే కాదు తన ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా కలసి వెకేషన్ ఎంతగానో ఎంజాయ్ చేసింది. కానీ తన ప్రియుడికి సంబంధించిన పిక్స్ మాత్రం ఈ భామ రివీల్ చేయలేదు. తాజాగా వీరిద్దరూ మాల్దీవుల వెకేషన్ ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఇద్దరూ విడివిడిగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వచ్చారు..

దీనితో అభిమానులు తమన్నా, విజయ్ వెంట పడ్డారు.తమన్నా మెరూన్ కలర్ టాప్ లో అందాలు వెదజల్లుతూ మెరిసింది. మాల్దీవుల వెకేషన్ ఎలా ముగిసింది.. విజయ్ సర్ రాలేదా అని తమన్నాని వారు ప్రశ్నించారు. దీనితో తమన్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది.ఇక విజయ్ వర్మ (Vijay Varma) రాగానే ఆయనకి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

మాల్దీవుల్లో బాగా మజా చేశారా అంటూ ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని ఆయనను అడిగారు. దీనితో విజయ్ వర్మ కోపంతో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. మీరు ఇలా మాట్లాడకూడదు అంటూ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah Bhatia
  • #varma

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

7 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

8 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

9 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 day ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

34 mins ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

3 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

4 hours ago
Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version