Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కృష్ణ బయోపిక్ పై విజయ నిర్మల అభిప్రాయం!

కృష్ణ బయోపిక్ పై విజయ నిర్మల అభిప్రాయం!

  • August 6, 2018 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ బయోపిక్ పై విజయ నిర్మల అభిప్రాయం!

అందాల నటి సిల్క్ స్మిత బయోపిక్ మూవీ డర్టీ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత క్రికెటర్ ధోనీపై తీసిన బయోపిక్ కూడా మంచి విజయం సాధించింది.  రీసెంట్ గా రిలీజ్ అయిన అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి సంచలన సృష్టించింది. దీంతో దర్శక నిర్మాతలు బయోపిక్ ల మీద పడ్డారు. బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల, శ్రీదేవి జీవిత గాథలను తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో నందమూరి తారకరామారావు బయోపిక్ మూవీ ఎన్టీఆర్ ని బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ సూప‌ర్‌స్టార్‌ కృష్ణ బయోపిక్ చేస్తే… అందులో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుంది? ఈ ప్రశ్న ఎవర్ని అడిగినా మరో సందేహం లేకుండా కృష్ణ తనయుడు మహేష్ బాబు పేరే చెబుతారు.

‘భరత్ అనే నేను’లో మహేశ్ ప్రమాణ స్వీకారం వాయిస్ టీజర్ విడుదల చేస్తే జనాలు కృష్ణ వాయిస్ అనుకున్నారు. తనయుడికి తండ్రి డబ్బింగ్ చెప్పాడని చాలామంది భావించారు. అలా రూపంలోనే కాదు వాయిస్ లోను కృష్ణ ని మహేష్ గుర్తుకు తెచ్చారు. తాజాగా కృష్ణ సతీమణి విజయనిర్మల ఈ విషయం పై మాట్లాడారు. “కృష్ణగారిన ఇమిటేట్ చేయడం కష్టం. ఆయన అందం, సాఫ్ట్‌నెస్‌ ఎవరికీ రాదు. ఒకవేళ ఆయన బయోపిక్ చేస్తే మహేష్ మాత్రమే చేయాలి” అని తెలిపారు. మొదటి నుంచి కృష్ణ నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి మహేష్  బాబు ఒప్పుకోలేదు. క్లాసిక్ సినిమాలను టచ్ చేయకపోవడమే బెటర్ అంటుంటారు. కనీసం పాటలను కూడా వాడుకోలేదు. అటువంటిది తండ్రి బయోపిక్ చేస్తారా? .. ఏమో అభిమానులను సంతోషపెట్టడానికి చేస్తారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna's Biopic
  • #Mahesh Babu
  • #Super star Krishna
  • #Vijaya nirmala
  • #Vijaya Nirmala About Mahesh Babu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

10 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

13 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

14 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

16 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version