Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijayendra Prasad: యాక్షన్.. రొమాన్స్ మిక్స్‌ చేసి కొత్త కథ.. ఎవరి గురించి అంటే..?

Vijayendra Prasad: యాక్షన్.. రొమాన్స్ మిక్స్‌ చేసి కొత్త కథ.. ఎవరి గురించి అంటే..?

  • May 19, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: యాక్షన్.. రొమాన్స్ మిక్స్‌ చేసి కొత్త కథ.. ఎవరి గురించి అంటే..?

విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు కథలు రాస్తుంటారు.. ఇది చాలా పాత విషయం. ఇప్పటివాళ్లకు అయితే ఆయన రాజమౌళి సినిమాలకే కథలు రాస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన నుండి చాలా సినిమాలు వచ్చినా.. రాజమౌళి సినిమా కథా రచయితగానే ఆయనకు ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర నుండి బయటపడాలనో లేక సాధారణంగానే తెలియదు కానీ ఆయన ఇటీవల కాలంలో ఇతర దర్శకులకు వరుస కథలు ఇస్తున్నారు. తాజాగా ‘బ్రహ్మపుత్ర’ పేరుతో నవలను సిద్ధం చేశారు.

17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కథను ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. గూఢచర్య కాల్పనిక రచయిత అయిన నేవల్ ఆఫీసర్‌ కుల్‌ప్రీత్ యాదవ్‌తో కలసి విజయేంద్ర ప్రసాద్‌ ఈ నవల కోసం పనిచేస్తున్నారు. హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ఈ నవలను మే 30న విడుదల చేస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన కవర్‌ ఇమేజ్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అస్సాంలోని అహోం రాజ్యంలో లచిత్ బోర్ఫుకాన్ జనరల్‌గా చేసేవారు. 1671 సరైఘాట్ యుద్ధంలో నాయకత్వ పటిమతో గుర్తింపు పొందారు. మొఘలులను చాలాసార్లు ఓడించిన లచిత్ వారి నుండి గౌహతిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కథ యాక్షన్, రొమాన్స్ కూడా ఉంటాయి. అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె యువరాణి పద్మినితో లచిత్ ప్రేమలో పడతారు. వీరి గురించి తెలుసుకున్న రాజు లచిత్‌ని రాజధాని జోర్హాట్ నుండి పంపించేస్తాడు.

కొన్ని రోజుల తర్వాత అహోం రాజధానిపై ఔరంగజేబు దళాలు దాడి చేస్తాయి. అలా రాజ్యంలో కొంత భాగాన్ని మొఘలులకు అప్పగిస్తాడు రాజు స్వర్గ దేవ్. అయితే మొఘలుల వల్ల ప్రమాదంలో పడుతున్న రాజధాని నగరాన్ని ఆ రాజ్యం యువరాజు చక్రధ్వజ్‌తో కలసి లచిత్ రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ యుద్ధంతో అహోం భవిష్యత్తును ఎలా మార్చాడు అనే నవల ప్రధాన కథ అట. ‘

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #Vijayendra Prasad
  • #Writer Vijayendra Prasad

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 hour ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

2 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

18 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

19 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version