Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

  • June 6, 2026 / 01:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఫ్యాన్ మీట్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన గత సినిమాల గురించి అలాగే రాబోయే ‘వారణాసి’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘వారణాసి’ కి సంబంధించిన టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దాంతో పాటు గతంలో ఆయన పనిచేసిన సూపర్ హిట్ సినిమాల గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘బొబ్బిలి సింహం'(Bobbili Simham) గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు.

Bobbili Simham

విజయేంద్ర ప్రసాద్ ‘బొబ్బిలి సింహం’ కథని మొదట నటుడు సుమన్ హీరోగా, భానుప్రియ, రేవతి హీరోయిన్లుగా నిర్మలమ్మ కీలక పాత్రలో ఊహించుకుని రాశారట. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “హీరో భార్య క్యాన్సర్ వ్యాధి బారిన పడిందని తెలుసుకుని.. ఆమె చనిపోయే ముందు… తన భర్త ఒంటరివాడు కాకూడదని, అతను ఇంకో పెళ్లి చేసుకుని వంశాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయించుకుంటుంది. ఇందులో భాగంగా అతనిపై పగ సాధిస్తున్నట్టు ప్రవర్తిస్తూ మరోవైపు తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది.

balakrishna - suman

ఇది ఒక సున్నితమైన కథ. మొదట ఇందులో బొబ్బిలి లేదు సింహం లేదు(నవ్వుతూ). సుమన్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే అతనికి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. ఇద్దరి పెళ్ళాల మధ్య నలిగే భర్త పాత్రలు అతనికి అలవాటే.! ఇంకో విషయం ఏంటంటే ఇది దాసరి గారి ‘ప్రేమాభిషేకం’ కథలానే ఉంటుంది. అయితే త్రివిక్రమ్ రావు గారికి నేను ఈ కథ చెప్పాను. ఆయన ఇది ‘బాగుందండీ.. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి దగ్గర బాలకృష్ణ గారి డేట్లు ఉన్నాయి. ‘బొబ్బిలి సింహం’ టైటిల్ ఉంది. ఆయనతో చేద్దాం ‘మీరు మార్చి రాయండి’ అన్నారు.

కానీ సుమన్ గారి ఇమేజ్ వేరు. బాలకృష్ణ గారికి మాస్ ఇమేజ్ ఉంది. దీంతో  శరత్ బాబు గారి క్యారెక్టర్ ని పెట్టి..వరదల్లో కొట్టుకుపోతున్నట్టు.. అక్కడ ఉండే ఇద్దరు పిల్లలలో తన సొంత బిడ్డను కాకుండా, హీరోను కాపాడి గొప్ప త్యాగం చేసినట్టు క్రియేట్ చేశాం. అలా ఎమోషన్ ని వర్కౌట్ చేస్తూ బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు ‘బొబ్బిలి సింహం’ స్క్రిప్ట్ ను డెవలప్ చేశాం.’సినిమా విజయానికి ఎమోషనే అత్యంత ముఖ్యం’ అని ఆ సినిమాతో తెలిసొచ్చింది. అదే ఫార్ములాను ఇప్పటికీ కొనసాగిస్తున్నాము.” అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

15 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

15 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

11 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

11 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

11 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

12 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version