Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijayendra Prasad: ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

Vijayendra Prasad: ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

  • August 12, 2022 / 06:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్య కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు అయిన యం.యం.కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ లు ఏ సినిమా వేడుకకు హాజరైనా.. లేక ఎక్కడ ఏ విషయం పై స్పందించినా కాంట్రవర్సీని టచ్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఓ గే సినిమా అన్న ఓ రచయిత పై కీరవాణి ఎలాంటి ట్వీట్ వేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో అయితే ‘మత్తు వదలరా’ సక్సెస్ మీట్ కి వెళ్ళినప్పుడు.. ‘ఇక్కడ సక్సెస్ మీట్లు పెట్టారు అంటే సినిమా ప్లాప్’ అంటూ కామెంట్లు చేశాడు.

ఇప్పుడు ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో ఈవెంట్ లను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… “ఈ ఫంక్షన్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.సహజంగా ఇలాంటి ఫంక్షన్స్ కు రమ్మన్నా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కు రమ్మన్నా… చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మొహాలు తెలిసిపోతూ ఉంటాయి సినిమా ఆడదని. కానీ మొహమాటానికి రావాలి.. సినిమా బాగా ఆడుతుందని చెప్పాలి, చెప్పక తప్పదు.

కానీ ఈ సినిమాకి(‘కార్తికేయ 2’) … మనసా-వాచా- కర్మణా.. సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. సార్ మీ ప్రొడ్యూసర్స్ రాసుకోండి… సార్..! ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో.. హిందీలో కూడా అంత కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. సౌత్ సినిమాల విజయపరంపరను కంటిన్యూ చేస్తుంది. అద్భుతంగా ఉంది ట్రైలర్, చాలా చాలా బాగుంది. బెస్ట్ విషెస్ అందరికీ..! అనుపమ, నిఖిల్ చాలా బాగా చేశారు. కాల భైరవ మీ నాన్న పేరుని నిలబెట్టావ్. దర్శకుడు చందూ మొండేటిది మా కొవ్వూరు అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. గోదావరి నీళ్లు తాగారు. టాలెంట్ లేకుండా ఎక్కడికి పోతుంది” అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijayendra Prasad

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

4 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

9 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

10 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

8 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

12 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version