Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » విజయేంద్ర ప్రసాద్ ఆ ఒక్క కథ తప్ప.. మిగిలినవన్నీ అమ్మేస్తారట!

విజయేంద్ర ప్రసాద్ ఆ ఒక్క కథ తప్ప.. మిగిలినవన్నీ అమ్మేస్తారట!

  • October 27, 2022 / 11:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయేంద్ర ప్రసాద్ ఆ ఒక్క కథ తప్ప.. మిగిలినవన్నీ అమ్మేస్తారట!

రాజ‌మౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది అంటే అక్కడ సందడి అంతా ఆయన ఫ్యామిలీదే ఉంటుంది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యుల్లో కీలకమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన తండ్రి, స్టార్ రైటర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ గురించి చెప్పుకోవాలి.ఈయన కథతో సినిమా చేస్తున్నారు అంటే అది మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఈయన దాదాపు 35 సినిమాలకు కథ అందించారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అందుకున్నవే. ఏ కథ ఎంత వరకు సక్సెస్ అవుతుంది.

దానికి ఎంత వరకు ప్రమోషన్ చెయ్యాలి వంటి అంశాలు ఈయనకు బాగా తెలుసు. ఇలాంటి వ్యక్తి దర్శకుడిగా కూడా మారి సక్సెస్ అవ్వాలి. కానీ ఎందుకో విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ కాలేదు. ఈయన 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయారు. అయితే ఈయన రైటర్ గా తెలుగు సినిమాలకే కాకుండా హిందీ, తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థలతో రూపొందిన `భ‌జ‌రంగీ భాయ్ జాన్‌` ‘మెర్సల్'(తెలుగులో అదిరింది) వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

ఇదిలా ఉండగా.. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఇంకా చాలా కథలు ఉన్నాయి. అన్నీ రాజ‌మౌళి డైరెక్ట్ చేయడం కుదరదు.కాబ‌ట్టి.. ఆయన వద్ద ఉన్న కథలు పలువురు పెద్ద ద‌ర్శ‌కుల‌కు, నిర్మాణ‌సంస్థ‌ల‌కూ ఇచ్చేయాల‌ని భావిస్తున్నారట. ఇందులో `విక్ర‌మార్కుడు 2` కూడా ఉంది.అలాగే ‘బాహుబ‌లి’ లోని కొన్ని పాత్ర‌ల్ని తీసుకుని వాటిని లీడ్ రోల్స్ గా మార్చి తీయగలిగే కథలు కూడా ఉన్నాయట. అలాగే పవన్ కళ్యాణ్ కోసం కూడా ఓ కథ రాసుకున్నారు.

అది మాత్రం రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందించాలి అని ఆయన అనుకుంటున్నారట. అన్ని కథలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేవే. కాకపోతే వాటిని హ్యాండిల్ చేసే దర్శకులను పట్టుకోవడం కష్టం. టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకులు ఎంతో మంది ఉన్నా.. అద్దెకు తెచ్చుకున్న కథ తీయాలి అంటే వాళ్లకు కంఫర్ట్ మిస్ అవుతుంది అని భావిస్తున్నారు.దానికంటే రీమేక్ లు, ఫ్రీమేక్ లు బెటర్ అనుకునే బ్యాచ్ ఎక్కువయ్యారు. మరి విజయేంద్ర ప్రసాద్ కథలు ఎవరికి దక్కుతాయో చూడాలి..!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #K. V. Vijayendra Prasad
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

19 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

3 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version