Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది

  • April 10, 2016 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది

తేరి కథ విని ఇది తెలుగు వాళ్ళకి చూపించాల్సిన సినిమా అనుకున్నాను : దిల్ రాజు

ఇళయతలపతి విజయ్ నటించిన “తెరి” చిత్రం తెలుగు లో “పోలీసోడు” అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజ్ డెక్కన్ హోటల్ లో విలేకరుల సమావేశం లో నిర్మాత రాజు, నటి సమాంత మరియు డైరెక్టర్ అట్లి ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం లో ఈ వారమే ఈ చిత్రం భారీ గా విడుదల అవుతుంది అని దిల్ రాజు తెలిపారు.

” దర్శకుడు అట్లి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అయన ‘రాజా రాణి’ చిత్రం తీసిన తీరు నాకు బాగా నచ్చింది. ఆ మధ్య చెన్నై వెళ్ళినప్పుడు ఈ కథ విని, కొన్ని సీన్స్ చూసాను. ఈ కథను తప్పకుండా తెలుగు వాళ్ళకి చూపించాలి అనుకున్నాను . సాధారణం గా డబ్బింగ్ సినిమా లు నేను తెలుగు లో విడుదల చేయాలంటే అందులో ఏదో స్పెషల్ ఉండాలి. పోలీసోడు చిత్రం అదే కోవ కు చెందిన సినిమా”, అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

“నేను నటించిన చిత్రం విడుదల అయ్యే ముందు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది . మొదటి సారి ఈ చిత్రం విషయం లో నాకు టెన్షన్ లేదు . అట్లి ఈ సినిమా ను అంత బాగా తీసారు. ఇది తెలుగు లో కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను “, అని నటి సమాంత తెలిపారు.

“రాజా రాణి సినిమా తెలుగు లో బాగా ఆడింది. ఆ తరువాత ఇక్కడ చాలా ఆఫర్ లు వచ్చాయి. కాకపోతే ఒక పెద్ద తమిళ చిత్రం చేసిన తరువాత చేద్దాం అనుకున్నాను. త్వరలో తెలుగు లో ఒక పెద్ద సినిమా డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉంది. పోలీసోడు చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. పిల్లల్ని మంచి గా పెంచటం ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ఇది ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్. విజయ్ ఒక పాత్ర లో ఉన్నాడా లేక డ్యూయల్ రోల్ ఆ అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది “, అని అట్లి అన్నారు.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ వారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల అవుతుంది.

దర్శకత్వం – స్క్రీన్ప్లే – అట్లి .ఫోటోగ్రఫీ – జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం – జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు – రాజు , కలయిపులి ఎస్ థాను.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson
  • #Atlee
  • #G. V. Prakash Kumar
  • #Policeodu
  • #Samantha

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

9 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

4 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

5 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

6 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

9 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version