Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మహావీర కర్ణ గా రానున్న విక్రమ్

మహావీర కర్ణ గా రానున్న విక్రమ్

  • January 9, 2018 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహావీర కర్ణ గా రానున్న విక్రమ్

కర్ణ పేరు వినగానే మనకి మహానటుడు నందమూరి తారకరామారావు నటించిన దాన వీర సూర కర్ణ సినిమా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా తొలినాళ్లలో వచ్చిన ఈ చిత్రాన్ని మళ్ళీ తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అయితే పృధ్వీరాజ్‌ హీరోగా పెట్టి మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ కర్ణ సినిమాని తీయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కొన్ని కారణాలతో చిత్రీకరణ ఆగిపోయింది. ఆ కథ నచ్చడంతో విలక్షణ నటుడు విక్రమ్ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో యునైటెడ్‌ ఫిలిం కింగ్‌ సంస్థ నిర్మించడానికి ఓకే చెప్పింది. సో ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది.

2019 డిసెంబరులో రిలీజ్ చేయాలనీ డైరక్టర్ ఆర్‌ఎస్‌ విమల్‌ అనుకుంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “‘స్క్రిప్ట్‌ సిద్ధం చేసే పనిలో ఉన్నాం. గత రెండేళ్లలో ఎనిమిది సార్లు స్క్రిప్ట్‌ను తిరగరాశాను. ఇప్పుడు తొమ్మిదో సారి మార్పులు చేస్తున్నాను. ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. సినిమా విడుదలయ్యాక 2000 కోట్ల వసూళ్లు రాబట్టాలి. రెండేళ్ల క్రితమే ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాను. తొలుత కర్ణుడి పాత్రలో పృథ్వీరాజ్‌ను ఎంపికచేసుకున్న మాట నిజమే. కానీ ఆయన ఆ సమయంలో “లూసిఫర్‌” అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే విక్రమ్‌ను ఎంపికచేశాను. బాలీవుడ్‌లో వచ్చిన “దంగల్‌” సినిమా ఎంత సక్సెస్‌ అయిందో “మహావీర కర్ణ” కూడా అంతే సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahaveera Karna
  • #Prudhvi Raj
  • #Vikram

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version