Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజుకి ఈ కాంబో వర్కౌట్ అవ్వుద్దా..!

దిల్ రాజుకి ఈ కాంబో వర్కౌట్ అవ్వుద్దా..!

  • March 3, 2020 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజుకి ఈ కాంబో వర్కౌట్ అవ్వుద్దా..!

కొన్ని కాంబినేషన్లు వినడానికే చాలా క్రేజీగా అనిపిస్తాయి. కచ్చితంగా ఈ కాంబోలో సినిమా వస్తే బాగుణ్ణు అనిపిస్తాయి. అలా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించే కాంబినేషన్లో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ లది కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీకి విక్రమ్ కుమార్ మంచి సినిమాలు ఇచ్చాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘మనం’ ఒక క్లాసిక్. 3 తరాల హీరోల్ని ఓకే స్క్రీన్ పై చూపించి.. ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ విక్రమ్ కుమార్ చాలా చక్కగా ఆవిష్కరించి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ చిత్రం ఓ క్లాసిక్.

Vikram Kumar Naga Chaitanya film on Cards1

ఇక అఖిల్ అక్కినేని రెండో చిత్రంగా చేసిన ‘హలో’ కూడా ఓ మంచి సినిమానే. ఈ చిత్రానికి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయితే ఎక్కువ రేట్లకి విక్రయించడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇక ‘మనం’ టైంలోనే చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు విక్రమ్ కుమార్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఈ కాంబో సెట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇప్పుడు సెట్ అవ్వనుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య ఓ సినిమా చేయాల్సి ఉంది. ఓ కొత్త దర్శకుడితో చేద్దామనుకుంటే.. కథ సెట్ అవ్వకపోవడంతో కుదర్లేదు. కానీ ఇప్పుడు విక్రమ్ కుమార్ దగ్గర ఓ మంచి స్క్రిప్ట్ ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Dil Raju
  • #Director Vikram Kumar
  • #Hello
  • #Manam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 hour ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

4 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

24 hours ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

19 mins ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

28 mins ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 hour ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

1 day ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version