Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అన్నపూర్ణ సంస్థలో విక్రమ్ కుమార్ హ్యాట్రిక్

అన్నపూర్ణ సంస్థలో విక్రమ్ కుమార్ హ్యాట్రిక్

  • December 11, 2017 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నపూర్ణ సంస్థలో విక్రమ్ కుమార్ హ్యాట్రిక్

దర్శకుడిగా విక్రమ్ కుమార్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిచయ చిత్రం ‘ఇష్టం’ మొదలుకొని ’12బి, మనం, 24′ చిత్రాలు ఆయన గురించి మాట్లాడతాయి. అందుకే ప్రతి ఒక్క కథానాయకుడు ఆయనతో సినిమా చేయాలని ఆరాటపడితే.. హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసం కాక పద్ధతిగా కథలో భాగం చేయడంలోనూ సిద్ధహస్తుడైన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడం కోసం స్టార్ హీరోయిన్లు కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. డిసెంబర్ 22న విక్రమ్ కుమార్ “హలో” అంటూ పలకరించనున్నాడు. “మనం” తర్వాత అక్కినేని నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన రెండో సినిమా ఇది.

అయితే.. విక్రమ్ కుమార్ పనితనానికి విపరీతంగా ఇంప్రెస్ అయిన నాగార్జున అతడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా నిర్మించనున్నాడు. ప్రస్తుతం “సవ్యసాచి” షూటింగ్ లో బిజీగా ఉన్న నాగచైతన్య.. ఆ సినిమా అనంతరం విక్రమ్ కుమార్ సినిమా మొదలెట్టానున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vikram Kumar
  • #naga chaitanya
  • #naga chaitanya new movie

Also Read

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

28 mins ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

37 mins ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

18 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

18 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

43 mins ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

50 mins ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

56 mins ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

2 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version