Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » కర్ణుడి గురించి అందరూ తెలుసుకోవాలి : విక్రమ్

కర్ణుడి గురించి అందరూ తెలుసుకోవాలి : విక్రమ్

  • January 29, 2018 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కర్ణుడి గురించి అందరూ తెలుసుకోవాలి : విక్రమ్

బాహుబలి సినిమా తెలుగు పరిశ్రమకి మాత్రమే కాకుండా.. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఆ మూవీ సాధించిన కలక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాలు మొదలవ్వడానికి బలాన్ని ఇచ్చాయి. కథ, టేకింగ్, గ్రాఫిక్స్ విషయంలోనే కాకుండా బిజినెస్ విషయంలో ఒక గ్రంథంగా బాహుబలి మారింది. ఆ సినిమాకు ఆచరించిన విధానాలనే కొత్త సినిమాలకు పాటిస్తున్నారు. మలయాళీ దర్శకుడు ఆర్.ఎస్. విమల్ మహాభారతంలోని కర్ణుడి కథను దృశ్యరూపం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రెండేళ్ల క్రితమే మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ లోకి విక్రమ్ జాయిన్ అవ్వడంతో పనులు ఊపందుకున్నాయి. “మహావీర్ కర్ణ్‌” అనే పేరుతో ఈ సినిమా హిందీ భాషలో తెరకెక్కనుంది.

రిలీజ్ మాత్రం దక్షిణాది, ఉత్తరాది భాషల్లో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుకలో ఉన్న 37 భాషల్లో విడుదల చేయడానికి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై విక్రమ్ మాట్లాడుతూ “ బిజినెస్‌ కోసం అన్ని భాషల్లో విడుదల చేయడం లేదు. కర్ణుడి గురించి అందరూ తెలుసుకోవాలి. ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’, ‘బెన్‌హర్‌’ సిన్మాలు ప్రపంచంలోని అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఎలా ఆకట్టుకున్నాయో… మన మహాభారతంలోని కర్ణుడి కథ సైతం అంతమందినీ ఆకట్టుకోవాలి. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ భాషలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాం” అని విక్రమ్ పేర్కొన్నారు. యునైటెడ్‌ ఫిలిం కింగ్‌ సంస్థ 300 కోట్లతో నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahaveera Karna
  • #Vikram

Also Read

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

related news

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

trending news

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

2 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

3 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

19 hours ago

latest news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

1 hour ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

1 hour ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

2 hours ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version