Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అతడినే కన్ఫార్మ్ చేస్తున్నారా..?

అతడినే కన్ఫార్మ్ చేస్తున్నారా..?

  • January 22, 2021 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతడినే కన్ఫార్మ్ చేస్తున్నారా..?

ప్రస్తుతం పుష్ప సినిమాకి విలన్ ని వెతికే వేటలో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. నిజానికి ఈ సినిమా స్టార్ట్ చేసేటపుడు తమిళ డ్యాషింగ్ యాక్టర్ అయిన విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నారు. కానీ, కొన్ని పర్సనల్ కారణాలవల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు విజయ్ సేతుపతి. అయితే, విజయ్ నటించిన మాస్టర్ లో విలనిజంతో తన మార్క్ ని మరోసారి తెలుగు ప్రేక్షకులకి చూపించాడు. ఆ తర్వాత సుకుమార్ నిర్మిస్తున్న ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, విజయ్ సేతుపతిని ప్రభాస్ కి విలన్ గా సలార్ లో తీస్కోబోతున్నారు అనే టాక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతానికి సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా, పవర్ ఫుల్ విలన్ కావాలని విజయ్ ని సంప్రదించారని , విజయ్ కూడా ప్రభాస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ తంబీల దగ్గర్నుంచి వస్తున్న సమాచారం. ఈ సినిమాని రీసంట్ గా ప్రశాంత్ నీల్, యష్, ప్రభాస్ ముగ్గురూ కలిసి గ్రాండ్ గా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఫస్ట్ నుంచి ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాం పేరు వినిపించింది.

కానీ, ఇప్పుడు సడన్ గా విజయ్ సేతుపతి సినిమాలో మైయిన్ విలన్ గా చేస్తున్నాడని న్యూస్ వినిపిస్తోంది. బహుశా మాస్టర్ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ చూసి అతడినే కన్ఫార్మ్ చేయబోతున్నారనే అంటున్నారు. మరి చూద్దాం.. అఫీషియల్ గా ఎవరి పేరు వినిపిస్తుంది అనేది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Prabhas
  • #Prashant Neel
  • #SALAAR
  • #Vijay Sethupati

Also Read

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

13 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

41 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

2 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

4 hours ago

latest news

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

6 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version