Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మురళీ శర్మ కామెడీ అదిరిపోయింది.. విష్ణు కథ వినాల్సిందే..!

మురళీ శర్మ కామెడీ అదిరిపోయింది.. విష్ణు కథ వినాల్సిందే..!

  • January 10, 2023 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మురళీ శర్మ కామెడీ అదిరిపోయింది.. విష్ణు కథ వినాల్సిందే..!

ఫస్ట్ ఫిలిం ‘రాజావారు రాణిగారు’ తో ఆడియన్స్‌ని ఆకట్టుకుని, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’తో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ కిరణ్ అబ్బవరం ఆ తర్వాత చేసిన సినిమాలతో అంచనాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కిరణ్, కష్మీరా జంటగా, అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బ్ననీ వాసు నిర్మిస్తున్న మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

మంగళవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కిరణ్ మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి పక్కా హిట్ కొట్టబోతున్నాడనిపించేలా ఉంది టీజర్. క్లుప్తంగా కథ అన్ని ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా ఉండబోతుందని, మిగతా వివరాలు త్వరలో చెప్తాను అంటూ డిఫరెంట్‌గా కట్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ‘నా పేరు విష్ణు.. మా జీవితాలన్నీ ఏడు కొండలు చుట్టూ తిరుగుతూ ఉంటాయ్.. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ..

ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్.. లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది. కాన్సెప్ట్‌తో మొదలై, లవ్, కామెడీ మిక్స్ అయ్యి, రైట్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా’ అనుకోవచ్చు అంటూ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని హింట్ ఇచ్చారు. కిరణ్ ఎప్పటిలానే తన స్టైల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మురళీ శర్మ కామెడీ అయితే అదిరిపోయింది. ఆమనిని ఆంటీ అని పిలవడం,

‘అఖండ’ లోని ‘జై బాలయ్య’ పాటలో బాలయ్యలా షర్ట్స్ మార్చే మూమెంట్ చేయడం, చివర్లో ‘అల వైకుంఠపురములో’ ని ‘నీ కాళ్లని పట్టుకు’ సాంగ్ ఫ్లోర్ స్టెప్ చేయడం వంటివి చూస్తే సినిమాలో మురళీ శర్మ కామెడీ హైలెట్ కానుందని అర్థమవుతోంది. ఆమని, దేవి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ న సంగీతమందిస్తున్నారు. ఫిబ్రవరి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashmira
  • #Kiran Abbavaram
  • #Murali Kishor Abburu
  • #Murali Sharma
  • #Vinaro Bhagyamu Vishnu Katha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version