Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

  • March 16, 2026 / 10:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

తెలుగు సినిమా బయటకు కనిపించేంత మంచిగా ఏమీ లేదు.. చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటుంటారు. అయితే ఈ మాటను ఇటు అవును అనరు, అటు కాదు అనరు.. కానీ కామ్‌గా ఉంటారు మన సినిమా పెద్దలు. అయితే టాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో తరచూ తమ ఆందోళనను వినిపిస్తూ ఉంటారు. అలా సీనియర్‌ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కూడా తెలుగు సినిమా పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chadalavada Srinivasarao

తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఉన్నారు. టాలీవుడ్‌లో గొప్ప సినిమాలు చేసే నైపుణ్యం ఉంది కానీ పరిశ్రమ మాత్రం ఇబ్బందులు పడుతోంది అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చారాయన. చిత్ర పరిశ్రమలోని కొందరి గుత్తాధిపత్యం, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్ల దోపిడీ లాంటి అంశాల వల్ల టాలీవుడ్‌ ఇబ్బందులు పడుతోంది అని చెప్పారు. అందు వల్లే చాలామంది నిర్మాతలు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని కూడా చెప్పారు.

చిన్న సినిమాలకి ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో.. చిత్ర పరిశ్రమ, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ సహకారమూ అంతే అవసరం. చాలామంది నిర్మాతలు చిన్న సినిమాల్ని తీయడం మానేస్తున్నారు. థియేటర్లలో డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్‌ఓ వసూలు చేసే ఛార్జీలు, పర్సెంటీజీ విధానం, ఫుడ్‌ రేట్లు ఇలా చాలా రకాలుగా దోపిడీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ మనుగడ కోసం చాలా మార్పులు చేయాలి అని ఆయన సూచించారు.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి.. చిన్న నిర్మాతల్ని పిలిచి మాట్లాడి వాళ్ల వాయిస్‌ వినాలని చదలవాడ కోరారు. వాళ్లకు అవసరమైన ముఖ్య విషయాలపై హామీలు ఇవ్వాలి. అలాగే మినీ థియేటర్లని ప్రోత్సహిస్తేనే తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాకు తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు.

విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chadalavada Srinivasarao

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

trending news

13 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

14 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

14 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

15 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

21 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

22 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version