Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Videos » Virupaksha Teaser: సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో ‘విరూపాక్ష’ టీజర్!

Virupaksha Teaser: సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో ‘విరూపాక్ష’ టీజర్!

  • March 2, 2023 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virupaksha Teaser: సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో  ‘విరూపాక్ష’ టీజర్!

సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుండి కోలుకున్నాక చేసిన మొదటి సినిమా ‘విరూపాక్ష’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీకి సుకుమార్ స్క్రీన్ ప్లే ను అందించగా కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి గ్లింప్స్ విడుదల చేయడం దానికి సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది.ఎన్టీఆర్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో ఊపు మీదున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ని రిలీజ్ చేశారు. అదెలా ఉందో తెలుసుకుందాం రండి…

‘చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీనిని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఒక ఊరు, అక్కడి జనాల మూఢనమ్మకాలు. ఓ సమస్య వల్ల తలెత్తిన చావులు.. ఆ మిస్టరీని రివీల్ చేయడానికి బయలుదేరిన హీరో… ఇదే థీమ్ తో ‘విరూపాక్ష’ టీజర్ ను కట్ చేశారు. చాలా సస్పెన్స్ అండ్ ఇంటెన్సిటీకి గురిచేసే ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ షామ్ దత్ సైనుద్దీన్ వర్క్ ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకుడు. అతని బిజీయం కూడా టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కాకపోతే సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం విగ్గు వాడినట్టు స్పష్టమవుతుంది. అతని లుక్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ షఫిని గుర్తుచేస్తున్నాయి. అది తప్ప.. ఈ టీజర్ చాలా బాగుందనే చెప్పాలి. ఏప్రిల్ 21వ తేదీన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Samyuktha
  • #Virupaksha

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

14 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

17 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

16 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version