Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: విశ్వ తన బాబు స్కూల్ ఫీజు కోసం ఏం చేశాడో తెలుసా..?

Bigg Boss 5 Telugu: విశ్వ తన బాబు స్కూల్ ఫీజు కోసం ఏం చేశాడో తెలుసా..?

  • September 21, 2021 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: విశ్వ తన బాబు స్కూల్ ఫీజు కోసం ఏం చేశాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రోజు మంచి సీన్స్ జరిగాయి. ఫస్ట్ హమీదా అండ్ శ్రీరామ్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆతర్వాత రవి అండ్ ప్రియ బెడ్ దగ్గర లహరి విషయంపై మాట్లాడారు. ఆరాలు తీస్తూ అన్నింటిని అడిగి తెలుసుకుంది ప్రియ. అటుపైన మటన్ బిర్యానీలో తలమునకలు అయ్యారు హౌస్ మేట్స్ లో కొందరు. ఇక్కడే విశ్వ షణ్ముక్ దగ్గరకి వచ్చి తను ఎలా బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడో చెప్పాడు.

లాక్డౌన్ లో చాలా కష్టాలు పడ్డానని, నా పిల్లాడికి స్కూల్ ఫీజ్ కూడా కట్టలేకపోయాను అని అన్నాడు. భార్యకి అలాగే పిల్లలకి ఏమైనా కొందామంటే నా దగ్గర అస్సలు డబ్బులు లేవని , నాలుగు ఐదు నెలలు ఇంటి రెంట్ కూడా కట్టలేకపోయానని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుని ఏడ్చాడు. కొడుకుని స్కూల్లో జాయిన్ చేయించడానికి వెళ్తే, 30వేలు తగ్గాయని చెప్పి చేర్పించుకోలేదని అన్నాడు. నేను ఆర్టిస్ట్ ని అని చెప్పి వేడుకున్నా, బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పాడు.

పిల్లాడికి సీట్ మాత్రం ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చాడు.లాక్డౌన్ లో సినిమా కష్టాలు చాలా ఉన్నాయని, అందులో నేను అనుభవించినవి ఎన్నో ఉన్నాయని విశ్వ చెప్తుంటే షణ్ముక్ తనవంతూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీని తర్వాత షణ్ముక్ హౌస్ లో నిద్రపోతుంటే కుక్కలు మొరిగాయి. ఇంటి కెప్టెన్‌ అయిన విశ్వ అతడికి కఠిన శిక్ష విధించాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో 21 సార్లు దూకాలని చెప్పడంతో షణ్ముక్ చేసేదేమి లేక శిక్షను పూర్తిచేశాడు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh
  • #vishwa

Also Read

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

trending news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

8 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

23 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

5 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version