Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 5th: ఏంజెల్ మనసులో ఎవరో ఉన్నారని గ్రహించిన విశ్వనాథం!

Guppedantha Manasu September 5th: ఏంజెల్ మనసులో ఎవరో ఉన్నారని గ్రహించిన విశ్వనాథం!

  • September 5, 2023 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 5th: ఏంజెల్ మనసులో ఎవరో ఉన్నారని గ్రహించిన విశ్వనాథం!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… తన స్నేహితుడి వద్ద నుంచి కాలేజ్ స్టాఫ్ శాలరీ కోసం అవసరమయ్యే డబ్బును తీసుకువచ్చి శైలేంద్ర ఫణింద్రకు ఇస్తారు. దీంతో తన కొడుకు చేసిన మంచి పనికి శైలేంద్ర ప్రశంసలు కురిపిస్తారు. ఇక దేవయాని కూడా తన కొడుకుని పొగడటంతో అక్కడే ఉన్నటువంటి జగతి మహేంద్ర మాత్రం శైలేంద్రను తిట్టుకుంటూ ఉంటారు.

ఇక డబ్బు తన డాడీ చేతిలో పెట్టినటువంటి శైలేంద్ర పిన్ని బాబాయ్ ఇంకా ఏమైనా చేసి ఉంటే ముందుగానే డాడీ చెప్పండి మరి డాడీని బాధ పెట్టడం దేనికి అంటూ మాట్లాడుతారు. ఈ విధంగా శైలేంద్ర జగతి మహేంద్రా దంపతులను తన తండ్రి ముందు ఇరికించడంతో ఫణింద్ర కూడా అవును ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి మరి బయట వారి ద్వారా తెలుసుకుంటే నేను చాలా బాధపడతాను అంటూ చెప్పడంతో మరేమీ లేవన్నయ్య ఇంతే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు ఏంజెల్ వసుధారకు కళ్ళు ఫోటోలను పెడుతూ తనకు ఫోన్ చేసి ఈ కళ్ళు గీసిన డ్రాయింగ్ పేపర్ రిషి గదిలో దొరికింది దీన్ని బట్టి చూస్తుంటే తన మనసులో ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. వసుధార రిషి ఇది వరకే ఎవరినో ప్రేమించారు తను ఎవరో నువ్వే కనుక్కోవాలి అని చెప్పడంతో నా వల్ల కాదు అంటూ వసుధార మాట్లాడుతుంది. వసుధార తప్పించుకోవాలని చూసిన ఏంజెల్ మాత్రం ఎమోషనల్ గా తనని రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక పోతుంది ఇలా ఏంజెల్ తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన అనంతరం ఆ కళ్ళు ఫోటో రిషికి మెసేజ్ చేస్తుంది.

ఈ కళ్ళు ఎవరివి అని ఏంజెల్ అడుగుతుంది ఏం సమాధానం చెప్పమంటారు అంటూ వసుధర మెసేజ్ చేయడమే కాకుండా మనిద్దరం ఈ విషయం గురించి కలిసి మాట్లాడుకోవాలి సర్ అని చెప్పి ఇద్దరూ ఒక చోట కలుస్తారు. రిషి వసుధార కలిసిన వెంటనే నువ్వు తను అడిగితే ఏం పనైనా చేస్తావా.. తను అడగకపోయినా నువ్వే ఎక్కువ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ వసుధారాను కోప్పడతారు రిషి. మీరు అజాగ్రత్తగా ఉండి నామీద కోప్పడతారేంటి మీరు ఎప్పుడూ ఇంతే నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయరు అంటూ వసుధార మాట్లాడటంతో

తిరిగి నన్ను గతంలో వెళ్లేలా చేయకండి అంటూ రిషి మాట్లాడతారు మీ వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసిన రోజు మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది సార్ అనుకుంటుంది నిజాలు ఎలాగైనా నేను తెలుసుకుంటానని రిషి వెళ్లిపోతారు మరోవైపు ఏంజెల్ వసుధారకు ఫోన్ చేసి రిషిని ఆ కళ్ళు గురించి అడిగావా ఎవరిఓ చెప్పారా అని మాట్లాడగా లేదు అని వసుధార సమాధానం చెబుతుంది. రిషి గురించి విశ్వానికి చెప్పాలి అనుకుంటున్నాను కానీ రిషి ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు అంటూ మాట్లాడుతుంది అయితే ఈ మాటలు విన్నటువంటి విశ్వనాథం ఏంజెల్ మనసులో ఎవరో ఉన్నారు అది వసదారకు తెలుసు ఎలాగైనా తనకు సహాయం చేయాలని అనుకుంటాడు.

మరోవైపు శైలేంద్ర విషయంలో జగతి మహేంద్ర కంగారుపడుతూ ఉంటారు. ఈ శైలేంద్ర ఏం చేస్తున్నాడు ఏం ప్లాన్ వేస్తున్నాడా అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా అన్నయ్యకు ఈ విషయం చెబితేనే మంచిది లేదంటే పెద్ద ప్రమాదమే జరిగే పరిస్థితి ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. సరే నేను వెళ్లి అన్నయ్యకి జరిగినది మొత్తం చెబుతానని మహేంద్ర వెళ్తుంటారు అయితే మహేంద్ర రావడం గమనించిన దేవయాని బయటకు వచ్చి మీ అన్నయ్యతో ఏదో మాట్లాడాలని వచ్చినట్టు ఉన్నావు మేటర్ కూడా చాలా సీరియస్ గానే ఉందని తెలుస్తుంది. అయితే మీ అన్న ఇప్పుడు నిద్ర పోతున్నారు మహేంద్ర ఆయనని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏదైనా ఉంటే పొద్దున్నే మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version