Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Viswak sen: విశ్వక్ సేన్ సినిమా బాలీవుడ్ కి వెళ్తోంది!

Viswak sen: విశ్వక్ సేన్ సినిమా బాలీవుడ్ కి వెళ్తోంది!

  • July 1, 2022 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswak sen: విశ్వక్ సేన్ సినిమా బాలీవుడ్ కి వెళ్తోంది!

నటుడు విశ్వక్ సేన్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన సినిమాల్లో ‘ఫలక్ నుమా దాస్’ ఒకటి. బ్లాక్ బస్టర్ కాకపోయినా.. ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ కి దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా మలయాళ కథ ‘అంగమలై డైరీస్’కు రీమేక్. 2017లో విడుదలైన ఈ క్లాసిక్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.

ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’ రీసెంట్ గా విడుదలైన ‘విక్రమ్’ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అర్జున్ దాస్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మధుమిత సుందరరామన్ దర్శకత్వం వహించనున్నారు. అర్జున్ దాస్ కి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన వాయిస్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అతడు హీరోగా బాలీవుడ్ లో సినిమా తెరకెక్కడం విశేషం.

సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాను హిందీలో నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థే ఇప్పుడు అర్జున్ దాస్ తో మరో రీమేక్ ప్లాన్ చేస్తోంది. మలయాళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకి పార్ట్ 2 తీయాలనుకుంటున్నారు.

మొదటి భాగంలో కథను ఇక్కడితో ఎండ్ చేశారో అక్కడ నుంచే పార్ట్ 2 కంటిన్యూ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. ఈసారి పూర్తిగా సొంత వెర్షన్ ను డెవెలప్ చేయబోతున్నారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో.. సీక్వెల్ ఎందుకనే కామెంట్స్ వినిపించాయి. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమాతోనే తనకు బ్రేక్ వచ్చిందని.. కాబట్టి సినిమాను కంటిన్యూ చేస్తానని అంటున్నారు. మలయాళంలో మాత్రం పార్ట్ 2 రాలేదు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Das
  • #Falaknuma Das
  • #madhumitha Sundar Raman
  • #viswak sen

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version