Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

  • August 22, 2026 / 03:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మధ్యనే ‘వీరభద్రుడు’తో(‘కరుప్పన్’ తమిళంలో) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత సూర్య ఖాతాలో భారీ హిట్ పడింది. ఇంతలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath And Sons) అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూర్య. తెలుగులో సూర్య చేసిన స్ట్రైట్ మూవీ ఇది. వెంకీ అట్లూరి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vishwanath And Sons

Vishwanath And Sons Movie Review and Rating

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డ్ బాగుండటం, అలాగే సూర్య కంబ్యాక్ ఇవ్వడం, మామితా బైజు హీరోయిన్ కావడంతో .. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కొంచెం డౌన్ అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేస్తుంది. అయితే తమిళనాడు, సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం  11.88 cr
సీడెడ్  1.86 cr
ఆంధ్ర(టోటల్) 9.41 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 23.15 cr
తమిళనాడు 18.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + మలయాళం 8.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.76 cr
 ఓవర్సీస్ 28.95 cr
వరల్డ్ వైడ్ టోటల్ 80.62 cr(షేర్)

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.63.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.80.62 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.147.2 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.16.62 కోట్ల లాభాలు అందించింది. 7వ రోజు వసూళ్లతో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. కాకపోతే సీడెడ్ లో ఈ సినిమా అల్మోస్ట్ 60 శాతం పైనే నష్టాలు మిగల్చనుంది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vishwanath and sons
  • #Vishwanath And Sons Collections

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

3 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

4 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

5 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version