Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Vv Vinayak: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన వినాయక్!

Vv Vinayak: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన వినాయక్!

  • August 13, 2021 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vv Vinayak: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన వినాయక్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది డైరెక్టర్లకు ఫేవరెట్ హీరో అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలని చాలామంది దర్శకులు కోరుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోగా ఒక్కో సినిమాకు 100కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. తాజాగా డార్లింగ్ ప్రభాస్ గురించి వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వినాయక్ కాంబినేషన్ లో యోగి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం వినాయక్ ప్రభాస్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. తాజాగా వినాయక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కు నేనంటే చాలా ఇష్టమని మిడ్ నైట్ ఫోన్ కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడని చెప్పుకొచ్చారు.

చిరంజీవితో కూడా తనకు మంచి అనుబంధం ఉందని అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో తాను అతిథి పాత్రలో నటిస్తున్నానని వినాయక్ వెల్లడించారు. రానా కాంబినేషన్ లో సన్నివేశాలు ఉంటాయని సినిమాలో తాను డైరెక్టర్ గా కనిపిస్తానని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని వినాయక్ ఛత్రపతి రీమేక్ తో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director VV Vinayak
  • #Prabhas
  • #Vinayak
  • #VV Vinayak
  • #Young Rebel Star Prabhas

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version