Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Seenayya Movie: ‘సీనయ్య’ ఆగిపోవడానికి కారణం బయటపెట్టిన వినాయక్..!

Seenayya Movie: ‘సీనయ్య’ ఆగిపోవడానికి కారణం బయటపెట్టిన వినాయక్..!

  • July 10, 2021 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seenayya Movie: ‘సీనయ్య’ ఆగిపోవడానికి కారణం బయటపెట్టిన వినాయక్..!

గతంలో రాజమౌళి కంటే కూడా ఓ మెట్టు పైనే ఉండేవారు వినాయక్. ‘సింహాద్రి’ కంటే ముందే ‘ఆది’ తీశారు. ‘ఛత్రపతి’ కంటే ముందే ‘ఠాగూర్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఇంకా చెప్పాలంటే.. అప్పట్లో రాజమౌళి సినిమాలకంటే వినాయక్ సినిమాలే జనాలు ఎక్కువగా చూసేవారు. కానీ వినాయక్ కు సరైన స్క్రిప్ట్ లు అందించేవాళ్ళు లేకపోవడం.. ట్రెండ్ కు తగినట్టు ఆయన తీసే సినిమాలు లేకపోవడంతో వెనుకపడిపోయారు.తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా దిల్ రాజు నిర్మాణంలో వినాయక్‌.. హీరోగా ‘శీనయ్య’ అనే ప్రాజెక్ట్‌ మొదలైంది.

దాని కోసం వినాయక్‌ చాలా బరువు కూడా తగ్గారు. ‘శరభ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దానికి రకరకాల కారణాలు వినిపించాయి.హీరోయిన్ సెట్ అవ్వలేదని ఒకసారి.. బడ్జెట్ ఎక్కువైపోతుందని ఒకసారి కారణాలు వినిపించాయి.తాజాగా ఈ మూవీ గురించి వినాయక్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “నేను సినిమాలు చేయకపోవడానికి కారణాలున్నాయి. నేను ఏదో అనుకోవడం, అది కరెక్ట్‌గా రాకపోవడం… చివరికి మిశ్రమ ఫలితం రావడం జరిగేది.

టైం బాగోలేనప్పుడు ఎవరు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది,నమ్మాల్సి వస్తుంది. అలాగే ఏవేవో జరిగిపోయాయి. మధ్యలో దిల్‌రాజు కూడా ‘శీనయ్య’ ప్రాజెక్టుతో రావడం, అది కూడా సరిగ్గా రాకపోవడం…అలా నాకు తెలీకుండానే చాలా టైం వెస్ట్ అయిపోయింది. ఇక నుంచి వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను” అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director VV Vinayak
  • #Narasimha Rao
  • #Seenayya
  • #VV Vinayak

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

32 mins ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

2 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

16 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

3 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

3 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

16 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version