Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vv Vinayak, Jr NTR: వినాయక్ చెప్పిన రెండు కథలు తారక్ కు నచ్చలేదా?

Vv Vinayak, Jr NTR: వినాయక్ చెప్పిన రెండు కథలు తారక్ కు నచ్చలేదా?

  • September 25, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vv Vinayak, Jr NTR: వినాయక్ చెప్పిన రెండు కథలు తారక్ కు నచ్చలేదా?

వి.వి.వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది సినిమాతో దర్శకుడిగా వి.వి.వినాయక్ ప్రయాణం మొదలైంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి వినాయక్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రావడానికి కారణమయ్యాయి.

ఆది తర్వాత ఈ కాంబినేషన్ లో సాంబ సినిమా తెరకెక్కగా కథ, కథనంలోని లోపాల వల్ల ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ కు పరిమితమైంది. అయితే విద్య యొక్క గొప్పదనం గురించి చెబుతూ తెరకెక్కిన ఈ సినిమా తారక్ అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో అదుర్స్ సినిమా తెరకెక్కగా ఆ సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదుర్స్ సినిమా సీక్వెల్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే వినాయక్ తాజాగా అదుర్స్2 సినిమా లేనట్టేనని అన్నారు. ఇప్పటికే అదుర్స్2 కోసం రెండు కథలు అనుకున్నానని కానీ అవి సరిగ్గా అనిపించలేదని వినాయక్ తెలిపారు. అటు తారక్ కు ఇటు నాకు కెరీర్ పరంగా అదుర్స్ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టిందని ఆ సినిమాను టచ్ చేయకుండా ఉంటే మంచిదని అనిపిస్తోందని వినాయక్ చెప్పుకొచ్చారు.

అయితే వినాయక్ అదుర్స్2 సినిమాకు సంబంధించి రెండు కథలు తారక్ కు చెప్పినా తారక్ కు ఆ కథలు నచ్చలేదని అందువల్లే అదుర్స్2 ఆగిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director VV Vinayak
  • #NTR
  • #NTR 30
  • #NTR 31

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version