Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసింది ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసింది ..!

  • February 3, 2023 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసింది ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ను ఈ మూవీ కంప్లీట్ గా క్యాష్ చేసుకుంది.పండుగ ముగిశాక కూడా ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూ రికార్డులు కొల్లగొడుతుంది.మూడో వారం కూడా ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 35.28 cr
సీడెడ్ 17.85 cr
ఉత్తరాంధ్ర 16.33 cr
ఈస్ట్ 10.67 cr
వెస్ట్ 6.05 cr
గుంటూరు 7.71 cr
కృష్ణా 7.61 cr
నెల్లూరు 4.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 105.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.95 cr
ఓవర్సీస్ 13.11 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 126.58 cr (షేర్)

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 3 వారాలు పూర్తయ్యేసరికి రూ.126.82 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.39.82 కోట్ల లాభాలను అందించింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

related news

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

4 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago

latest news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

29 mins ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

1 hour ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

3 hours ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version