Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Waltair Veerayya Trailer: ‘రికార్డ్స్‌లో నా పేరుండడం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’.. ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు పక్కా లోడింగ్..

Waltair Veerayya Trailer: ‘రికార్డ్స్‌లో నా పేరుండడం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’.. ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు పక్కా లోడింగ్..

  • January 7, 2023 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya Trailer: ‘రికార్డ్స్‌లో నా పేరుండడం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’.. ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు పక్కా లోడింగ్..

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది.. చాలా కాలం తర్వాత చిరు కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది.. శృతి హాసన్ కథానాయిక కాగా.. కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది.. ‘మాస్ మహారాజా’ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌ చేశారు.. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు..

ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.. శనివారం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ట్రైలర్ విషయానికొస్తే.. మెగాస్టార్ మాస్ స్వాగ్, కామెడీ టైమింగ్ అండ్ మేనరిజమ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ‘వీరయ్య’ని చూస్తుంటే ‘రౌడీ అల్లుడు’ లో చిరుని చూస్తున్నట్టు అనిపిస్తుంది.. క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నంతో పాటు.. ‘ మీ కథలోకి నేను రాలే..

నా కథలోకి మీరందరొచ్చారు’ అనే డైలాగుతో అంచనాలు పెంచేశారు.. చిరు, శృతిల కెమిస్ట్రీ, డైలాగ్స్, విజువల్స్ హైలెట్ అయ్యాయి.. ఇక ట్రైలర్ చివర్లో.. రవితేజ ‘హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అంటే.. చిరు.. ‘ ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్’ అంటూ ఒకరి డైలాగ్ మరొకరు చెప్పడం అదిరిపోయింది..

సినిమా పక్కా హిట్ అనిపించేలా ఉంది ట్రైలర్.. ప్రకాష్ రాజ్, బాాబీ సింహా, నాజర్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ భారీ స్థాయిలో విడుదల కానుంది.. ‘ఖైదీ నెం:150’ తర్వాత సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న మెగాస్టార్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

related news

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

trending news

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

22 mins ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

1 hour ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

18 hours ago

latest news

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

14 mins ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

1 hour ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

1 hour ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

2 hours ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version