Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

  • August 19, 2025 / 04:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2 Collections: మొదటి సోమవారం.. ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చిన ‘వార్ 2’

ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘వార్ 2’. ఆగస్టు 14న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం తెలుగు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు నుండి తగ్గిపోయాయి. హిందీలో ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించింది. కానీ మొదటి సోమవారం నుండి డ్రాప్ అయ్యింది.

War 2 Collections

 ‘యష్ రాజ్ ఫిలింస్’ సంస్థ తమ ‘స్పై యూనివర్స్’ లో భాగంగా రూపొందించిన ఈ సినిమాని తెలుగులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ కాన్ఫిడెన్స్ చూసి అంతా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

Ntr about hit formula and war 2

నైజాం 10.09 cr
సీడెడ్  7.77 cr
ఉత్తరాంధ్ర 4.97 cr
ఈస్ట్ 2.75 cr
వెస్ట్ 1.94 cr
గుంటూరు 3.30 cr
కృష్ణా 2.63 cr
నెల్లూరు 1.61 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 35.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.09 cr
ఓవర్సీస్ 2.38 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 40.53(షేర్)

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజుల్లో ఈ చిత్రం రూ.40.53 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.75.3 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.47.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ వరకు కొంతలో కొంత ఓకే అనిపించినా,సోమవారం నుండి దారుణంగా పడిపోయింది అని చెప్పాలి. మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాబట్టలేకపోయింది ‘వార్ 2’

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #NTR
  • #Tollywood
  • #War 2
  • #war 2 collections

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

2 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

6 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

7 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

1 hour ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

3 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version