Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sai Pallavi: సాయిపల్లవికి పొగరా.. అందుకే అలా చేస్తున్నారా..?

Sai Pallavi: సాయిపల్లవికి పొగరా.. అందుకే అలా చేస్తున్నారా..?

  • May 18, 2021 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవికి పొగరా.. అందుకే అలా చేస్తున్నారా..?

ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి మలయాళ ప్రేమమ్ సినిమాతో దక్షిణాది భాషల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి టాలీవుడ్ కు పరిచయం కాగా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఆ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలోనే తెరకెక్కిన ఎంసీఏ సినిమాలో నటించి సాయిపల్లవి హిట్ సాధించారు.

వరుస హిట్లతో జోరుమీదున్న సాయిపల్లవికి పడిపడిలేచేమనస్సు సినిమా ఫలితం షాక్ ఇచ్చింది. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో సాయిపల్లవికి విభేదాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించే అవకాశం మొదట సాయిపల్లవికి వచ్చిందని కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలలో సాయిపల్లవి నటించకపోవడంతో ఈ గాసిప్స్ నిజమేనని వినిపిస్తోంది.

మరోవైపు సాయిపల్లవి ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాల ఆఫర్లను రిజెక్ట్ చేయడంతో ఆమెకు పొగరని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే సాయిపల్లవి తనపై వైరల్ అవుతున్న కొన్ని గాసిప్స్ ను అస్సలు పట్టించుకోరు. అందువల్ల కొన్ని సినిమాలలో ఆఫర్లు రాకపోయినా ఆమెకు ఆఫర్లు వచ్చి రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోందని సమాచారం. సాయిపల్లవి భవిష్యత్తులోనైనా సోషల్ మీడియా ద్వారా తనపై వైరల్ అవుతున్న ఫేక్ వార్తలకు చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Dil Raju
  • #love story
  • #Sai Pallavi

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

13 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

42 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version