Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా ఆకర్షించింది : వి వి వినాయక్

కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా ఆకర్షించింది : వి వి వినాయక్

  • January 3, 2017 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా ఆకర్షించింది : వి వి వినాయక్

బాస్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ సినిమా అందరి అంచనాలకు మించి ఉండాలి. అప్పుడే సూపర్ హిట్ అవుతుంది. అందుకే దాదాపు ఏడాది పాటు 50 కథలు విన్న మెగాస్టార్ చిరంజీవి తమిళ సినిమా కత్తి కథకు ఓకే చెప్పారు. కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చిరుకి నచ్చిన అంశం ఏమిటో తాజాగా బయటపడింది. కత్తిని  తెలుగులో ఖైదీ నంబర్ 150 గా రీమేక్ చేసిన డైరక్టర్ వివి వినాయక్ ఆ సంగతిని వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ “చిరంజీవి గారంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన ఫైట్స్ కోసం కూడా అభిమానులు థియేటర్స్ కి వస్తుంటారు. అందుకే ప్రతి చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. కత్తిని రీమేక్ చేయడానికి కారణం ఆ చిత్రం కథ మాత్రమే కాదు.. అందులోని కాయిన్ ఫైట్. ఇంతవరకు ఏ తెలుగు చిత్రంలో ఆ విధానంలో ఫైట్ రాలేదు. మమ్మల్ని ఆ ఫైట్ అంతలా ఆకర్షించింది. మిమ్మల్ని కూడా తప్పకుండా ఆకర్షిస్తుంది” అని వివరించారు. ఆ ఫైట్ కి చిరు కొత్త హంగులు జోడించారని తెలిపారు. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి అందాలతో విందు చేయనుంది. మెగాస్టార్ 150 వ చిత్రాన్ని ఈ నెల 11 న రిలీజ్ చేయడానికి నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Chiranjeevi
  • #Kathi Remake
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

7 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

13 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version