Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Annaatthe: ‘అన్నాతే’ సెట్స్‌ నుండి అదిరిపోయే కబురు

Annaatthe: ‘అన్నాతే’ సెట్స్‌ నుండి అదిరిపోయే కబురు

  • April 17, 2021 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Annaatthe: ‘అన్నాతే’ సెట్స్‌ నుండి అదిరిపోయే కబురు

రజనీకాంత్‌లో మీకు బాగాన నచ్చేది ఏంటి అంటే… ఆయనలో అన్ని విషయాలు బాగా నచ్చుతాయి అని చెబుతారు అభిమానులు. అందులో బాగా నచ్చేది ఏది అంటే చెప్పే లిస్ట్‌లో ఆయన స్టైల్‌ కచ్చితంగా ఉంటుంది. ఆ స్టయిల్‌కి అందం తీసుకొచ్చే అంశాల్లో నవ్వు ఒకటి. రజనీ స్టైల్‌గా చిరు స్మైల్‌ ఇచ్చినా, హ హ హ అంటూ బిగ్గరగా నవ్వినా అభిమానులు అలా ఫిదా అయిపోతారంతే. మీరూ అలా మైమరిచిపోయి ఉంటే… మరోసారి అదే పని చేయడానికి సిద్ధం కండి మరి.

రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాతే’ సినిమా షూటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంలో ఇప్పటివరకు లుక్‌లు తప్ప మరే సమాచారం లేదు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అయితే ఈ సినిమాలో పాత రజనీకాంత్‌ను మనం ఈ సినిమాలో చూస్తామట. ఈ మధ్య కాలంలో రజనీ సినిమాల్లో చిన్న హ్యూమర్‌ ఎలిమెంట్‌ అంతగా కనిపించలేదనే చెప్పాలి. ‘అన్నాతే’లో శివ ఆ లోటు తీరుస్తాడట.

సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ‘అన్నాతే’లో రజినీకి జోడీగా నయనతార నటిస్తోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజనీ అనారోగ్యం కారణంగా కొంతకాలం గ్యాప్‌ తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annaatthe
  • #keerthy suresh
  • #Khushbu
  • #Meena
  • #Rajinikanth

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

16 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

17 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

17 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

18 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

21 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

19 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

22 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version