Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సునీల్ హీరోయిన్ పెళ్ళికి రెడీ!

సునీల్ హీరోయిన్ పెళ్ళికి రెడీ!

  • August 11, 2016 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ హీరోయిన్ పెళ్ళికి రెడీ!

తెలుగులో మాయ, జోరు, నాయకి వంటి చిత్రాల్లో నటించిన భామ సుష్మా రాజ్. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోన్న ఈ హీరోయిన్ అతి త్వరలోనే ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మరో రెండు నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత సుష్మా రాజ్ మరో తమిళ చిత్రం తప్ప ఇంకే సినిమాలు ఒప్పుకోలేదట. దానికి కారణం సుష్మారాజ్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడుతోంది. గత కొంతకాలంగా సుష్మారాజ్ ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. ఆ అబ్బాయితో ఇదివరకే సుష్మారాజ్ కు నిశ్చితార్ధం జరిగిపోయిందట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది. అందుకే సినిమాలకు దూరమవుతుందని టాక్. మరి ఈ విషయాలపై సుష్మా ఎలా స్పందిస్తుందో… చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Sunil
  • #Eedu gold ehe Movie
  • #Hero Sunil
  • #Sushma Raj

Also Read

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

related news

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

trending news

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

8 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

9 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

1 day ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

1 day ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

1 day ago

latest news

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version