మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమా జూన్ 27న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి 6 రోజులు కావస్తున్నా.. కలెక్షన్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. కానీ రూ.200 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా స్థాయికి తగ్గ కలెక్షన్స్ కాదు అనే రిమార్క్ కూడా ట్రేడ్ సర్కిల్స్ నుండి ఎక్కువగా వినిపిస్తుంది. మొదటిరోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.మంచు విష్ణు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వీకెండ్ వరకు బాగానే కలెక్ట్ చేసింది. తర్వాత […]