Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల దీపావళి స్పెషల్ పిక్ లో ఇది గమనించారా?

‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల దీపావళి స్పెషల్ పిక్ లో ఇది గమనించారా?

  • November 13, 2020 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల దీపావళి స్పెషల్ పిక్ లో ఇది గమనించారా?

చరణ్, ఎన్టీఆర్ ల ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు రాజమౌళి ఈరోజు కొన్ని స్పెషల్ ఫోటోలను విడుదల చేశారు. ఈ ఫొటోల్లో ఇద్దరు హీరోలు సాంప్రదాయ దుస్తులు ధరించి సరదాగా మాట్లాడుకుంటున్నట్టు.. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా వీరితో సంభాషిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ. అయితే చరణ్ ఫ్యాన్స్ లో కొద్దిపాటి టెన్షన్ మొదలైంది. దానికి ప్రధాన కారణం..

ఈ ఫొటోల్లో చరణ్ ఎడమ కాలికి బ్యాండ్ ఉండడమే అని స్పష్టమవుతుంది. దీంతో ‘మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమయ్యిందా..?’ అనే కామెంట్లు కూడా మొదలయ్యాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా రాంచరణ్‌ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పట్లో జిమ్లో వర్కౌట్లు చేస్తున్న తరుణంలో చరణ్ గాయపడినట్టు యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. తరువాత ఎన్టీఆర్ చేతికి కూడా గాయమవ్వడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కొన్నాళ్ళు వాయిదా పడింది.

ఇప్పుడు చరణ్ కాలికి మరోసారి బ్యాండ్ కనబడుతుండడంతో మళ్ళీ షూటింగ్ కు ఆటంకం కలుగుతుందేమో అని ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే విడుదలైన ఎన్టీఆర్ భీమ్ టీజర్ యూట్యూబ్లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో అత్యథిక లైక్స్ ను సాధించిన టీజర్ గా భీం రికార్డులకెక్కింది.

1

2

3

4

5

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #MM Keeravaani

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

5 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

6 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version