Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఆఫర్ లు లేకపోతే ఏ హీరోయిన్ అయినా ఇంతే…!

ఆఫర్ లు లేకపోతే ఏ హీరోయిన్ అయినా ఇంతే…!

  • April 2, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫర్ లు లేకపోతే ఏ హీరోయిన్ అయినా ఇంతే…!

ఒకప్పుడు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా .. ఓ రేంజ్లో ఉండేది.. కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్. నటనతో పాటు డ్యాన్స్ లు.. అలాగే పాటలు కూడా పడేసి అప్పటి వరకూ టాప్ లో కొనసాగుతోన్న హీరోయిన్లను కూడా భయపెట్టేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడి.. సినిమాలను నిర్లక్ష్యం చేసింది.

ఎన్నో మంచి ఆఫర్లు… పెద్ద ఆఫర్లు వచ్చినా… ఈమె వాటిని రిజెక్ట్ చేసింది. తరువాత తను ప్రేమించిన వాడితో విడిపోయి… తిరిగి సినిమాల్లో బిజీ కాబోతున్నట్టు తెలిపింది. ఈమె డెసిషన్ అయితే తీసుకుంది కానీ… ఇప్పుడు ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ప్రస్తుతం రవితేజ౼గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో కూడా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఈమెది పెద్ద పాత్ర ఏమి కాదు.

What happen to Sruthi Haasan1

ఇవి తప్ప ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఆఫర్లు కూడా లేవు. బహుసా తర్వాత వస్తాయేమో కానీ.. ప్రస్తుతానికి ఈ అమ్మడు కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఫాసిల్ అనే హ్యాండ్ బ్యాగ్స్ ను ప్రమోట్ చేసే పనిలో పడింది. మరో రెండు బ్రాండ్స్ వారితో కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. ఏమైనా ఛాన్స్ లు లేకపోయినా శృతీ హాసన్ ఖాళీగా ఉండడం లేదు. ఆ విషయంలో ఈమెను మెచ్చుకోవాల్సిందే..!

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Hassan
  • #Actress Shruthi hassan
  • #Kamal Hassan
  • #Krack
  • #Shruthi

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

46 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 hour ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

17 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version