Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Director Teja: తేజ కొత్త సినిమా అనుకున్నది కాదట…!

Director Teja: తేజ కొత్త సినిమా అనుకున్నది కాదట…!

  • July 5, 2021 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Teja: తేజ కొత్త సినిమా అనుకున్నది కాదట…!

డైరక్టర్‌గా తేజ కెరీర్‌ మొదలైంది… ‘చిత్రం’తో. అయితే తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కూడా ఆ సినిమాతోనే స్టార్ట్‌ చేస్తానని ఇటవల ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కమ్ముకోవడంతో ఆ సినిమా ముచ్చట్లు ఏవీ వినిపించలేదు. ఆ సినిమాలో ప్రముఖ హీరో బావమరిది నటిస్తాడని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే… తేజ ఆ సినిమాను పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. కారణం ఆయన వేరే సినిమా మొదలుపెట్టడమే. సురేశ్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో.. తేజ ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి.

ఆ సినిమా తాజాగా ప్రారంభమైంది. సినిమాకు ‘అహింస’ అనే పేరు పెట్టారు. కాబట్టి ఇది ‘చిత్రం ’ సీక్వెల్‌ కాదు. ఈ సినిమా ఎలాగూ తేజ వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేస్తారు. కరోనా అనుమతిస్తే… సినిమా విడుదల కూడా అయిపోతుంది. కాబట్టి ఈ సినిమా విషయం పక్కనపెట్టేద్దాం. ఇప్పుడు ఆలోచన అంతా ఆ సినిమా ఏమైంది. ‘చిత్రం’ సీక్వెల్‌ను కొత్తవాళ్లతో చేస్తాం అని ప్రకటించారు. దాని పేరు ‘చిత్రం 1.1’ అని పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

తేజ కొత్త వాళ్లతో సినిమా అన్నారు అంటే… అందులో హీరో ఏదో ఒక ప్రముఖ నిర్మాత కొడుకో, బంధువో అవుతుంటారు. గతంలో కొన్నిసార్లు ఇది జరిగింది. ఈసారి కూడా అలానే అనుకున్నారంతా. కానీ ఏమైందో కానీ… ఆ సినిమా పక్కకు వెళ్లిపోయిందనిపిస్తోంది. లేకపోతే ‘అహింస’తోపాటు.. ప్యారలల్‌గా ‘చిత్రం 1.1’ కూడా చేస్తారేమో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitram 1.1 Movie
  • #Director Teja
  • #Teja

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

15 mins ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

1 hour ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

17 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

19 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

20 hours ago

latest news

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

15 mins ago
Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

32 mins ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

15 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version