Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Chatrapathi remake: పెన్‌ స్టూడియోస్‌ లిస్ట్‌లో ఆ సినిమా లేదేంటి?

Chatrapathi remake: పెన్‌ స్టూడియోస్‌ లిస్ట్‌లో ఆ సినిమా లేదేంటి?

  • June 18, 2021 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chatrapathi remake: పెన్‌ స్టూడియోస్‌ లిస్ట్‌లో ఆ సినిమా లేదేంటి?

‘ఛత్రపతి’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్తాను అంటూ కొన్నాళ్ల క్రితం బెల్లంకొండ టీమ్‌, పెన్‌ స్టూడియోస్‌ అనే బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రకటించింది. ఆ తర్వాత సినిమా సెట్‌ వర్క్‌ మొదలైంది అంటూ కొన్ని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సినిమా గురించి పెద్దగా ఎక్కడ చర్చ జరగలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. ఈలోగా ‘భారీ’ వర్షాలకు మా సెట్‌ నాశనమైపోయింది… చిత్రీకరణ ప్రారంభం ఆలస్యమవుతుందని చిత్రబృందం ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది. అయితే అసలు సెట్‌ వేశారు, కూలిందా అనే డౌట్స్‌ చాలామందికి ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు సినిమా ఉందా? అనే డౌట్‌ మళ్లీ మొదలైంది. ఈసారి డౌట్‌కి కారణం పెన్‌ స్టూడియోస్‌ విడుదల చేసిన ఓ లిస్ట్‌.

కరోనా తర్వాత థియేటర్‌ తిరిగి తెరుచుకోనున్నాయ్‌. ఈ క్రమంలో మా సంస్థ నుండి రాబోతున్న సినిమా లిస్ట్‌ అంటూ పెన్‌ స్టూడియోస్‌ ఇటీవల ఓ జాబితా విడుదల చేసింది. అందులో సినిమాల వివరాలు చూస్తే అక్షయ్‌ కుమార్‌ ‘బెల్ బాటమ్‌’, ఆలియా భట్‌ ‘గంగూబాయ్‌’, జాన్‌ అబ్రహం ‘ఎటాక్‌’, రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘అన్నియన్‌’ రీమేక్‌ ఉన్నాయి. దీంతో మరి ‘ఛత్రపతి’ రీమేక్‌ ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు సినిమా ఉందా అనే మాట వినిపిస్తోంది.

‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌ మొదలైనప్పటి నుండి ఏదో సమస్య వస్తూనే ఉంది. ముందు దర్శకుడు ఎవరు అనే ప్రశ్నకు చాలా సమాధానలు వచ్చి ఆఖరికి వి.వి.వినాయక్‌ అని తేల్చారు. హీరోయిన్‌ విషయంలో ఇంకా తేల్చలేదు. చాలామంది బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు వినిపించినా… ఏదీ ఓకే అవ్వలేదు. ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్‌. దీనికి ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి. ముందుగా పుకార్లు వచ్చినట్లు ఈ సినిమాను బెల్లం బాబు పక్కనపెట్టేసి వేరే సినిమా పనులు చూసుకుంటడా?

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatrapathi Remake
  • #Director VV Vinayak
  • #Sai Sreenivas

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

5 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

19 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version