Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » వర్మ అండ్‌ కో. ఎందుకిలా అవుతున్నారో?

వర్మ అండ్‌ కో. ఎందుకిలా అవుతున్నారో?

  • August 30, 2022 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ అండ్‌ కో. ఎందుకిలా అవుతున్నారో?

గురువును మించిన శిష్యుల్ని చూసి ఉంటారు. అలాగే గురువును ముంచి శిష్యుల్ని కూడా చూసి ఉంటారు. ఈ రెండు టైపులు కాకుండా.. గురువును యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఫాలో అవ్వడమే కాకుండా, ఆయనలా పని చేసేవాళ్లను చూశారా? టాలీవుడ్‌ ఇండస్ట్రీని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ల అయితే మీరు చూసే ఉంటారు. వాళ్లే రామ్‌గోపాల్‌ వర్మ అండ్‌ కో. అవును ఆ బ్యాచే. టాలీవుడ్‌కి కొత్త సినిమాను పరిచయం చేసిన వాళ్లే మేం చెప్పిన గురువును గుడ్డిగా ఫాలో అయ్యి.. వరుస పరాజయాలు పొందుతున్నవాళ్లు.

సినిమాలయందు రామ్‌ గోపాల్‌ వర్మ తీసే సినిమాలు వేరయా అని అంటారు. భారతీయ సినిమా అప్పటివరకు చూడని సినిమాలను చూపించి వావ్‌ అనిపించారు వర్మ. అదే సమయంలో దారుణమైన చిత్రరాజాలు తెరకెక్కించారు. ఆ సినిమా పేర్లు చెబితే ఆయన ఫ్యాన్స్‌ ఆఖరికి డైహార్డ్‌ ఫ్యాన్స్‌ కూడా ఉలిక్కి పడే సినిమాలు చేశారు. ఈ సంవత్సరం ఆయన నుండి ఎన్ని సినిమాలు వచ్చాయి, వచ్చి ఏమయ్యాయి అనేది కూడా గుర్తులేనంతగా మారిపోయింది ఆయన కెరీర్‌.

ఇక ఆయన డైహార్డ్‌ శిష్యుల సంగతి చూస్తే.. ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. టాలీవుడ్‌లో వర్మ శిష్యులు చాలామందే ఉన్నారు. అందులో చాలామంది యాక్టివ్‌గా లేరు. కానీ కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్‌, గుణశేఖర్‌ లాంటివాళ్లు సినిమాలతోనో, అనౌన్స్‌మెంట్‌లతోనో బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ల గురించి ఓసారి చూస్తే పరిస్థితి క్లియర్‌గా అర్థమవుతుంది. తొలుత కృష్ణవంశీ సంగతి చూస్తే.. ఆయన నుండి సినిమా రావడం, అలా వెళ్లిపోవడం సహజం అయిపోయింది.

‘మొగుడు’, ‘నక్షత్రం’ అంటూ వచ్చిన సినిమాల ఫలితం గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్‌. ఆ తర్వాత కృష్ణవంశీ ఇప్పుడు ‘రంగ మార్తాండ’ అనే సినిమా తలకెత్తుకున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా కొనసా…గుతూనే ఉంది. రిలీజ్‌ సంగతి అర్థం కావడం లేదు. ఇక రెండో శిష్యుడు తేజ. తనదైన శైలిలో ఎవరికీ సాధ్యం కొన్ని చిన్న సినిమాలతో మెప్పించారు ఆయన. వరుస ఫ్లాప్‌లను ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఆపేశారు. ఆ తర్వాత ‘సీత’ చేసిన రాత మారలేదు.

‘అహింస’ అంటూ ఓ సినిమా ఆ మధ్య సురేశ్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌తో మొదలైంది. ఆ సినిమా సంగతేంటో తెలియడమే లేదు. ఈలోపు తన కొడుకు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు అంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది. ఇక ఆఖరిగా లేటెస్ట్‌ ఫ్లాప్‌ సినిమా ‘లైగర్‌’ దర్శకుడు పూరి జగన్నాథ్‌. వన్‌లైనర్లు, యాటిట్యూడ్‌ సీన్లు, తనదైన కథలతో రాణించిన పూరి జగన్నాథ్‌లో మ్యాజిక్‌ ఇటీవల కాలంలో డ్రాప్‌ అవుతూ వచ్చింది. ఆఖరిగా గుణశేఖర్‌ పరిస్థితీ ఇంతే. ‘శాకుంతలం’ అంటూ ఓ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి ఇంకా విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అంతకుముందు వరుస పరాజయాలే.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

1 hour ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

3 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

4 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

4 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

6 hours ago

latest news

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

4 mins ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

16 mins ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

1 hour ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

2 hours ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version