Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allari Naresh Wife: తన భర్త సంపాదన పైనే ఆధారపడదట..!

Allari Naresh Wife: తన భర్త సంపాదన పైనే ఆధారపడదట..!

  • May 20, 2020 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh Wife: తన భర్త సంపాదన పైనే ఆధారపడదట..!

దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా ఎంట్రీ ఇచ్చి మీడియం రేంజ్ హీరోల్లోనే పెద్ద స్టార్ గా ఎదిగాడు అల్లరి నరేష్.రవిబాబు డైరెక్షన్లో ‘అల్లరి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నరేష్.. ఆ చిత్రం హిట్ అవ్వడంతో.. ‘అల్లరి’ ని ఇంటి పేరుగా చేసేసుకుని అల్లరి నరేష్ అయ్యాడు. అతి తక్కువ సమయంలోనే తానేంటో ప్రూవ్ చేసుకుని చిన్న నిర్మాతలకు వరంగా పెద్ద దిక్కుగా మారాడు. 1982 జూన్ 30 న జన్మించిన ‘అల్లరి’ నరేష్ చెన్నైలో చదువుకున్నాడు.

అప్పట్లో సినీ పరిశ్రమ చెన్నయ్ లోనే ఉండుట వలన నరేష్ తల్లి దండ్రులు కూడా చెన్నె లోనే ఉండేవారు. ఇక 2015 మే 29 న హైదరాబాద్ లో నరేష్ పెళ్ళి జరిగింది. అప్పటికే నరేష్ తండ్రిగారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. నరేష్ పెళ్ళి చేసుకున్న విరూప కూడా చెన్నయ్ చెందిన వ్యక్తే .నిజానికి ఈమె విజయవాడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈమె తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు. విరూప సినిమాలు ఎక్కువగా చూడదట.

మొన్నటికి మొన్న నరేష్ ‘నేను’ చిత్రం మాత్రం చూసాను అని చెప్పింది. అది కూడా నరేష్ తో పెళ్ళైన రెండు వారల తరువాత చూసిందని కూడా చెప్పింది.తన భర్త హీరోగా సంపాదిస్తున్నప్పటికీ అతని సంపాదన పై ఆధారపడకుండా జీవించాలని… ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుందట. అల్లరి నరేష్ దంపతులకి ఓ పాప. ఆమె పేరు అయన ఇవికా. ఈ దంపతులకు సంబందించి కొన్ని రేర్ పిక్స్ కూడా చూడండి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Nares
  • #Allari Naresh
  • #Naresh
  • #Veerupa

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

6 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version