Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

  • February 21, 2026 / 05:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

ఇండియన్‌ సినిమా చరిత్రలో అందరు దర్శకులు ఒకవైపు.. జీతూ జోసెఫ్‌ ఒకవైపు. ఈ మాట కాస్త ఓవర్‌ హైప్‌లా కనిపించొచ్చు కానీ. ‘దృశ్యం’, ‘దృశ్యం 2 ’ సినిమాలు చూశాక, అందులో ఆయన స్క్రీన్‌ ప్లే, ట్విస్ట్‌లు చూశాక కచ్చితంగా ఈ మాట అంటారు. అందుకే దేశంలో ఇతర సినిమా పరిశ్రమలు తీసుకెళ్లి మరి ఆ కథను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమా సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయం బయటకు వచ్చింది. అదే మూడో ‘దృశ్యం’లో ట్విస్ట్.

Jeethu Joseph

అదేంటి.. జీతూ జోసెఫ్‌ మైండ్‌ను లీక్‌ చేసేశారా? మూడో ‘దృశ్యం’ మెయిన్‌ సీన్‌ వచ్చేసిందా అనుకుంటున్నారా? అంత ఖలేజా ఎవరికీ ఉండదు కానీ.. ఓ వార్త అయితే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముగింపు ట్విస్ట్‌ ఇదే అంటూ ఓ కథను అల్లేశారు. అది వింటుంటే ఆసక్తికరంగా ఉంది. ఏప్రిల్‌ 3న సినిమా విడుదలైనప్పుడు ఇదే సీన్‌ని మీరు చూస్తారు అంటూ అంచనాలు వేసేసి చెబుతున్నారు. తన కుటుంబానికి తెలియకుండా దాచి పెట్టిన ఒక విషయం మీద జార్జ్‌ కుట్టి/ రాంబాబు అంతర్మథమే మూడో ‘దృశ్యం’లో కీలక విషయమట.

when will drushyam 3 starts

రాంబాబు దాచిపెట్టిన సీక్రెటే ఈ సినిమాలో హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఆ సీన్స్‌ అటు ఇటు కదులుతూ ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాక్‌ అయ్యేలా ఉంటుంది అని చెబుతున్నారు. ‘దృశ్యం’ సినిమా కథలు, క్లైమాక్స్‌లు ఆశ్చర్యపరచడం కొత్త విషయమేమీ కాదు. అయితే రాంబాబు ఇప్పుడేం దాచాడు అనేది చూడాలి. అయితే ఆ ట్విస్ట్‌ మనకు ముందే తెలిసిపోతుంది. రాంబాబు పెద్దన్నయ్య అంటే అసలు వ్యక్తి జార్జ్‌ కుట్టి ముందే వచ్చేస్తాడు. ఆ తర్వాత రాంబాబు (తెలుగు), విజయ్‌ (హిందీ) వస్తారు.

 ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeethu Joseph

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

17 mins ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

46 mins ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version