Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

  • February 4, 2026 / 04:17 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

రీసెంట్ గా “బరాబర్ ప్రేమిస్తా” అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ సినిమా హీరో చంద్రహాస్ ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఆ పాటలో బూతులు ఇబ్బందికరంగా ఉండడమే కాక, జుగుప్సాకరంగా ఉన్న మాట వాస్తవం. కాకపోతే.. ఆ ఈవెంట్ కి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ విషయం పెద్దగా వైరల్ అవ్వలేదు. అయితే.. ఇవాళ ఆ ఈవెంట్లో ఒన్నాఫ్ ది చీఫ్ గెస్ట్ అయిన జెడి చక్రవర్తి “ఆ ఈవెంట్ నుండి నేను వెంటనే వాకౌట్ చేయాల్సింది” అని వీడియో స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించడం మొదలుపెట్టింది.

Chandrahass

అయితే.. ఇప్పుడు ఈ విషయమై చంద్రహాస్ స్వయంగా స్పందించడం హాస్యాస్పదంగా మారింది. “ఆరోజు అలా బూతులతో పాట పాడినందుకు నేనేం బాధపడడం లేదు, అలాగే.. ఎవరికీ సారీ చెప్పను కూడా” అంటూ రీల్ ఒకటి పోస్ట్ చేశాడు. పైగా ఆ బూతులన్నీ నన్ను తిట్టినవే, నన్ను అన్నవే, నా పోస్టుల కింద వచ్చిన కామెంట్లే అంటూ తనను తాను సమర్థించుకోవడం ఇక్కడ హాస్యాస్పదం.

What is that senseless behaviour chandrahaas

చంద్రహాస్ ను మొదటి ఆటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేస్తే.. దాన్నే టైటిల్ గా పెట్టుకుని, ట్రోల్స్ ని ఓన్ చేసుకున్న విధానం కాస్త అతి అనిపించినా, కుర్రాడికి ఏమాత్రం పొగరు ఉండాలిలే అనుకున్నారు. అయితే.. సిగ్గు లేకుండా స్టేజ్ మీద బూతు పాట పాడి, ఆ బూతులు మీరు నన్ను అన్నవే అని సమర్థించుకోవడం మాత్రం అతడి మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది.

బుల్లితెర మెగాస్టార్ అంటూ తనకు తాను ఆపాదించుకున్న ప్రభాకర్, తన కొడుకు విషయంలో ఇలా కేర్ లెస్ గా ఉండడం, పైపెచ్చు చంద్రహాస్ ను సపోర్ట్ చేస్తుండడం అనేది ప్రమాదకరం. ఇలానే కంటిన్యూ అయితే చంద్రహాస్ ను జనాలు సీరియస్ గా తీసుకోవడం మానేస్తారు. హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం, సెటిల్ అవ్వడం అనేది పక్కన పెడితే.. కనీసం నటుడిగా కూడా గుర్తించరు.

చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrahass

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version